MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/movie-festivalbc97fa9a-8af0-4d82-8e17-1118a71c8c78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/movie-festivalbc97fa9a-8af0-4d82-8e17-1118a71c8c78-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాను ఒక్కో రోజు మాత్రమే విడుదల చేస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. ఇందుకు కారణం కలెక్షన్ల పరంగా, అలాగే థియేటర్లను హౌస్ఫుల్ చేసే నేపథ్యంలో కేవలం ఒక రోజుకు ఒక సినిమాను మాత్రమే విడుదల చేయడానికి ముందుకొస్తారు దర్శకనిర్మాతలు. కానీ ఒకే రోజు ఒకే వేదికపై ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదలైతే.. అది ప్రేక్షకులకు కనువిందుగా మారుతుంది. ఏ సినిమా చూడాలో తెలియక ప్రేక్షకులు సతమతమవుతారు.. అంతేకాకుండా ఏ సినిమాకు ఎంత రేటింగ్ ను ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడతాయి.. అయితే ప్రస్తుతmovie festival;seetha;tara;devineni avinash;cinema;march;v;play backమార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!movie festival;seetha;tara;devineni avinash;cinema;march;v;play backFri, 05 Mar 2021 12:35:00 GMTసినిమా చూడాలో తెలియక ప్రేక్షకులు సతమతమవుతారు.. అంతేకాకుండా ఏ సినిమాకు ఎంత రేటింగ్ ను ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడతాయి.. అయితే ప్రస్తుతం అలాంటి సందర్భం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో జరగబోతోంది.. దాని వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం .


ప్రస్తుత కాలంలో మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతునే ఉన్నాయి కానీ అందులో ఎన్ని ప్రేక్షకులను అలరిస్తాయో అనే విషయాన్ని పక్కన పెడితే థియేటర్లలో రిలీజ్ కు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. గత రెండు వారాల నుంచి ఒక్కో శుక్రవారం లో కనీసం ఐదు నుండి ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఈ శుక్రవారం అంటే మార్చి 5వ తేదీన ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల కానున్నాయి..


అందులో కేవలం మూడు నుంచి నాలుగు సినిమాలలో మాత్రమే బాగా క్రేజ్ ఉన్న హీరోలు ఉన్నారు. ఇక మిగిలిన సినిమాలన్నీ కొత్తవాళ్లతో తెరకెక్కుతున్నవి. అయితే ఏ సినిమాలో ఈ వారంలో విడుదల అవుతున్నాయో చూసేద్దాం.


1. ఏ వన్ ఎక్స్ప్రెస్:
 
2.  పవర్ ప్లే:

3. ప్లే బ్యాక్ :

4. షాదీ ముబారక్ :
 
5.  క్లైమాక్స్:

6. దేవినేని:

7. రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ :

8. సీత ఆన్ రోడ్స్ :

9. A

ఈ రోజు  ఈ చిత్రాలన్నీ ఈ రోజు విడుదల అవుతున్నాయి..




పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>