MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-pawar8e58735e-ade3-465f-82c1-22b09ceabef9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-pawar8e58735e-ade3-465f-82c1-22b09ceabef9-415x250-IndiaHerald.jpgఇపుడు సూపర్ డూపర్ కాంబోగా అందరి నోళ్ళల్లో ప్రచారంలో ఉన్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌంతిండియా సూపర్ డైరెక్టర్ శంకర్ కాంబో. ఈ ఇద్దరికీ కలపడమే అతి పెద్ద సంచలనం. ఇక ఈ మూవీ గురించి వస్తున్న ఒక్కో అప్ డేట్ ఇంటెరెస్టింగ్ గానే ఉంది. ఈ మూవీ విషయంలో టాప్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నారు. mega pawar;ram charan teja;tabu;krish;pawan kalyan;rakul preet singh;ram pothineni;shankar;india;bollywood;rrr movie;cinema;director;wife;hero;heroine;vaishnav tej;dhruvaచరణ్... శంకర్ కాంబోలో ఆమె హీరోయిన్...నిజమేనా...?చరణ్... శంకర్ కాంబోలో ఆమె హీరోయిన్...నిజమేనా...?mega pawar;ram charan teja;tabu;krish;pawan kalyan;rakul preet singh;ram pothineni;shankar;india;bollywood;rrr movie;cinema;director;wife;hero;heroine;vaishnav tej;dhruvaFri, 05 Mar 2021 20:30:00 GMTపవర్ స్టార్ రామ్ చరణ్, సౌంతిండియా సూపర్ డైరెక్టర్ శంకర్ కాంబో. ఈ ఇద్దరికీ కలపడమే అతి పెద్ద సంచలనం. ఇక ఈ మూవీ గురించి వస్తున్న ఒక్కో అప్ డేట్ ఇంటెరెస్టింగ్ గానే ఉంది. ఈ మూవీ విషయంలో టాప్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నారు.

ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో మొత్తం ఆలిండియా స్థాయిలో తన సత్తా రామ్ చరణ్ చాటనున్నాడు. దాని తరువాత బ్యాక్ టూ బ్యాక్ మూవీగా ఈ కాంబో మూవీ రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఈ మూవీలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి రకుల్ అయితే సూటబుల్ అని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నాడుట.

అదే కనుక నిజమైతే రకుల్ లక్కీ అనే చెప్పాలి. రకుల్ ఈ మధ్య ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయి సీనియర్ హీరోల పక్కన కూడా నటిస్తోంది. ఇక అప్ కమింగ్ హీరో వైష్ణవ్ తేజ్ పక్కన కూడా క్రిష్ డైరెక్షన్ లో జంగిల్ బుక్ మూవీని చేసింది. ఇక రకుల్ సెకండ్ ఇన్నింగ్స్ ఓ మాదిరిగా నడుస్తున్న వేళ మళ్ళీ టాప్ స్టార్ రామ్ చరణ సరసన అంటే మాత్ర్మ గ్రేట్ ఆఫర్ అనుకోవాలి. అలాగే పాన్ ఇండియా లెవెల్ అంటే రకుల్ బాలీవుడ్ ఆశలకు కూడా కొత్త హోప్ ఇచ్చినట్లు అవుతుంది. మొత్తానికి ఈ మూవీలో రకుల్ హీరోయిన్ అని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే చరణ్, రకుల్ కలసి బ్రూస్లీ, ధృవ  మూవీస్ లో నటించారు. ఇది ముచ్చటగా మూడవ సినిమా అవుతుంది.  సో మెగాభిమానులకు ఇది ఆసక్తికరమైన  సమాచారమే.





పెట్రో ప‌న్నుల‌పై ఆర్థిక‌మంత్రి నిర్మ‌ల త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ‌... ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>