MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chanti-movie-child-artist-tunrs-hero4ad4d38b-7fe8-4c4b-bec5-5ad058479677-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chanti-movie-child-artist-tunrs-hero4ad4d38b-7fe8-4c4b-bec5-5ad058479677-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‎గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా మారినవారెందురో ఉన్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి మొదలుకొని.. మీనా, రాశీ నుంచి నేటి ఉప్పెన హీరో వైష్ణవ్ వరకు ప్రతి ఒక్కరు చైల్డ్ ఆర్టిస్ట్‏గా చేసినవారే. ఇక బాలనటీనటులుగా వచ్చిన వారందరూ.. హీరోహీరోయిన్స్ అవుతారని చెప్పుకోలేం. chanti movie child artist;chiranjeevi;venkatesh;naresh;sridevi kapoor;ajay;allari naresh;baladitya;chanti;indra;meena;mounika;tara;teja;venkat;cinema;industry;hero;heroine;success;chatrapathi shivaji;sivaji;allari;raghavendraవెంకటేష్ చంటి సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా ? హీరోగా ఎన్ని సినిమాల్లో చేసాడంటే..వెంకటేష్ చంటి సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా ? హీరోగా ఎన్ని సినిమాల్లో చేసాడంటే..chanti movie child artist;chiranjeevi;venkatesh;naresh;sridevi kapoor;ajay;allari naresh;baladitya;chanti;indra;meena;mounika;tara;teja;venkat;cinema;industry;hero;heroine;success;chatrapathi shivaji;sivaji;allari;raghavendraFri, 05 Mar 2021 16:00:00 GMTతార శ్రీదేవి మొదలుకొని.. మీనా, రాశీ నుంచి నేటి ఉప్పెన హీరో వైష్ణవ్ వరకు ప్రతి ఒక్కరు చైల్డ్ ఆర్టిస్ట్‏గా చేసినవారే. ఇక బాలనటీనటులుగా వచ్చిన వారందరూ.. హీరోహీరోయిన్స్ అవుతారని చెప్పుకోలేం. ఎందుకంటే హీరోగా.. హీరోయిన్ గా నటించాలని ఉన్నా.. సరైన సక్సెస్ రాక మిగిలిపోయినవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక అసలు హీరోయిన్, హీరో అనే వాటికి దారిదాపుల్లోకి రానివారు కూడా లేకపోలేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికాగోర్ ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తూ.. సెటిల్ అయిపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో చిన్నప్పుడు మెగాస్టార్ పాత్ర పోషించిన తేజ.. ఓ బేబి సినిమాతో మళ్లీ వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే జాంబిరెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించాడు ఈ కుర్రహీరో.

ఉదాహరణకు యంగ్ హీరో బాలాదిత్య ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసి.. తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగైయ్యాడు. ఇక ఇదే కోవలోకి చైల్డ్ ఆర్టీస్ట్ కమ్ హీరో రాఘవేంద్ర కూడా వస్తాడు. విక్టరీ వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చి చంటి సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో వెంకటేష్ చిన్ననాటి క్యారెక్టర్ చేసిన అజయ్ రాఘవేంద్ర ఆ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ మూవీ తర్వాత అజయ్ హీరోగా మా బాపు బొమ్మకు పెళ్ళంట అనే సినిమా చేశాడు. ఆ చిత్రం సక్సెస్ సాధించినా.. అజయ్ కు మాత్రం ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఇక అదే సినిమాలో మీనా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన మౌనిక కూడా అల్లరి నరేష్ హీరోగా మా అల్లుడు వెరీ గుడ్ సినిమాలో నటించింది ఆ తర్వాత శివరామరాజు సినిమా లో జగపతిబాబు, వెంకట్, శివాజీ లా చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు సాధించింది.


ఉప్పెన 3 వారాల వసూళ్లు... డెభ్యు హీరోగా వైష్ణవ్ మరో రికార్డు...!!!

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>