BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ ను 48మంది బిజెపి కార్పొరేటర్లు కలిసారు. కరోనా నేపథ్యంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారందరికీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి అని బిజెపి నుంచి గెలిచిన కార్పొరేటర్లు డిమాండ్ చేసారు. చాలా మంది ఉద్యోగాలు వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడగా పలువురు తమ ఆప్తులను కోల్పోయారు అని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు.bjp,ts;lokesh;kumaar;hyderabad;bharatiya janata party;lokesh kanagarajహైదరాబాద్ లో స్పీడ్ పెంచిన బిజెపి... సడెన్ గా జీహెచ్ఎంసి ఆఫీస్ కుహైదరాబాద్ లో స్పీడ్ పెంచిన బిజెపి... సడెన్ గా జీహెచ్ఎంసి ఆఫీస్ కుbjp,ts;lokesh;kumaar;hyderabad;bharatiya janata party;lokesh kanagarajFri, 05 Mar 2021 16:51:36 GMTలోకేష్ కుమార్ ను 48మంది బిజెపి కార్పొరేటర్లు కలిసారు. కరోనా నేపథ్యంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారందరికీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి అని బిజెపి నుంచి గెలిచిన కార్పొరేటర్లు డిమాండ్ చేసారు. చాలా మంది  ఉద్యోగాలు వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడగా పలువురు తమ ఆప్తులను కోల్పోయారు అని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు.

వరదలు కూడా హైదరాబాద్ నగరంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేశాయి అని తెలిపారు. దాంతో ప్రాపర్టీ టాక్స్ పేపర్లు చెల్లించే ట్రేడ్ లైసెన్స్ ఫీజును జిహెచ్ఎంసి వసూలు చేయవద్దు అని కోరారు. రానున్న మూడు ఏళ్ల పాటు పెనాల్టీలు వేయకుండా అవకాశం కల్పించాలి అని సూచించారు. జిహెచ్ఎంసి అధికారులు కొంతమంది తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారులు.


బ్రహ్మీని పోలీసులు ఎలా వాడుతున్నారంటే?

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>