BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఏపీలో జరుగుతోన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్నిక‌లు పూర్త‌వ్వ‌కుండానే ఇప్ప‌టికే నాలుగు కార్పొరేష‌న్లు, 15 వ‌ర‌కు మున్సిపాల్టీలు అధికార వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇక ఏక‌గ్రీవాల్లో ఏపీ చ‌రిత్ర‌లోనే ఇదో రికార్డుగా నిలిచింది. ఇప్ప‌టికే మొత్తం 671 కౌన్సెల‌ర్ వార్డులు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇందులో వైసీపీ రికార్డు స్థాయిలో 570 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీ ఆరు వార్డుల‌ను ఏకగ్రీవంగా గెలుచుకుంది. బీజేపీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థి మరొక చోట విజయం సాధించారు. jagan mohan reddy ysrcp;bharatiya janata party;andhra pradesh;letter;tdp;ycpకౌన్సెల‌ర్ ఏక‌గ్రీవాల్లో వైసీపీ కొత్త రికార్డు...కౌన్సెల‌ర్ ఏక‌గ్రీవాల్లో వైసీపీ కొత్త రికార్డు...jagan mohan reddy ysrcp;bharatiya janata party;andhra pradesh;letter;tdp;ycpFri, 05 Mar 2021 08:35:30 GMTఏపీలో జరుగుతోన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్నిక‌లు పూర్త‌వ్వ‌కుండానే ఇప్ప‌టికే నాలుగు కార్పొరేష‌న్లు, 15 వ‌ర‌కు మున్సిపాల్టీలు అధికార వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇక ఏక‌గ్రీవాల్లో ఏపీ చ‌రిత్ర‌లోనే ఇదో రికార్డుగా నిలిచింది. ఇప్ప‌టికే మొత్తం 671 కౌన్సెల‌ర్ వార్డులు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇందులో వైసీపీ రికార్డు స్థాయిలో 570 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీ ఆరు వార్డుల‌ను ఏకగ్రీవంగా గెలుచుకుంది. బీజేపీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థి మరొక చోట విజయం సాధించారు. ఇక ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 10న జ‌రుగుతుండ‌గా... 14న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.


తలలో దురద ఎక్కువ అయితే ఏం చేయాలో తెలుసా..?

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?

సారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిన్నమ్మ రాజకీయాల నుండి ఎందుకు తప్పుకున్నారు ?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>