MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thapsee-pannu-boy-friend-comments810756bb-d62b-4969-8b5a-0b2aad045c57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thapsee-pannu-boy-friend-comments810756bb-d62b-4969-8b5a-0b2aad045c57-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం రేగిన సంగతి గెలిసిందే. ప్రముఖ హీరోయిన్ తాప్సి పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, దర్శక నిర్మాత విక్రమాదిత్య మోత్వనే , మధు మంతెన లకు సంబందించిన ఇళ్ళు మరియు ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై, పూణే, ఢిల్లీ , హైదరాబాద్ లలో మొత్తం 28 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు మొదలయ్యాయి. ఈ ఐటీ దాదులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు . అయితే ఈ మొత్తం దాడులకు ఫాంటమ్ ఫtapsee;anurag kashyap;vikramaditya;mumbai;delhi;hyderabad;bollywood;producer;car;minister;producer1;heroine;office;tapsee pannu;puneతాప్సి ఇళ్లపై ఐటీ దాడులు...మంత్రిని రిక్వెస్ట్ చేసిన ఆమె బాయ్ ఫ్రెండ్..!తాప్సి ఇళ్లపై ఐటీ దాడులు...మంత్రిని రిక్వెస్ట్ చేసిన ఆమె బాయ్ ఫ్రెండ్..!tapsee;anurag kashyap;vikramaditya;mumbai;delhi;hyderabad;bollywood;producer;car;minister;producer1;heroine;office;tapsee pannu;puneFri, 05 Mar 2021 23:00:46 GMTబాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం రేగిన సంగతి గెలిసిందే. ప్రముఖ హీరోయిన్ తాప్సి పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, దర్శక నిర్మాత విక్రమాదిత్య మోత్వనే , మధు మంతెన లకు సంబందించిన ఇళ్ళు మరియు ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై, పూణే, ఢిల్లీ , హైదరాబాద్ లలో మొత్తం 28 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు మొదలయ్యాయి. ఈ ఐటీ దాదులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు . అయితే ఈ మొత్తం దాడులకు ఫాంటమ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థనే కారణమని అధికారులు గుర్తించారు. ఈ ప్రొడక్షన్ సంస్థలో కోట్లలో అక్రమ లావాదేవీలు జరిగినట్టు డాక్యుమెంట్స్ దొరికాయని అధికారులు గుర్తించారు. ఇక తాజాగా ఈ దాడులపై తాప్సి పన్ను బాయ్ ఫ్రెండ్ ప్రముఖ క్రీడా కారుడు మాథియాస్ బోయ్ స్పందించారు.

ఈమేరకు మాథియాస్ సోషల్ మీడియాలో....ఈ విషయం నన్ను కొంచెం గందరగోళంలో పడేసింది . కొంతమంది గొప్ప అథ్లెట్లకు కోచ్ గా నేను మొదటిసారిగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే ఇటీవల తాప్సి ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేయడం ఆమెను ఎక్కువ వత్తిడికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆమె తల్లింతండ్రులు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నారు. మంత్రి కిరెన్ రిజిజు దయచేసి మీరు ఏదైనా చేయండి" అంటూ క్రీడా మంత్రిని టాగ్ చేసి ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక తాప్సి బాయ్ ఫ్రెండ్ ట్వీట్ పై క్రీడా మంత్రి కిరెన్ ఘాటుగా స్పందించారు. చట్టం అత్యున్నతమైనది. దానికి అందరం కట్టుబడి ఉండాలి. ఈ విషయం మీకు నాకు చెందినది కాదు  మేము మా వృత్తి పరమైన విడుదలకు కట్టుబడి ఉండాలి" అంటూ సమాధానం ఇచ్చారు .


తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన ప్రదీప్..?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>