PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/another-peak-of-fame-in-modis-account-that-is7c6f85b7-06bb-4c92-920c-89dcb320f1ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/another-peak-of-fame-in-modis-account-that-is7c6f85b7-06bb-4c92-920c-89dcb320f1ab-415x250-IndiaHerald.jpgత్వరలో కేంద్ర మంత్రులను మార్చే అవకాశాలు ఉండవచ్చనే ప్రచారం ఎక్కువగా ఉంది. కొంతమంది మంత్రులు అసలు పని చేయడం లేదు అనే భావనలో ప్రధానమంత్రి ఉన్నారు. కనీసం ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను కూడా కొంత మంది కేంద్ర మంత్రులు వివరించే ప్రయత్నం చేయడం లేదు. ఇక ప్రధానమంత్రిని కలిసే విషయంలో కూడా పెద్దగా కేంద్రమంత్రులు ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రాల్లో కూడా పెద్దగా కేంద్ర మంత్రులు తిరిగే ప్రయత్నం చేయడంలేదు. వ్యవసాయ చట్టాల విషయంలో తీవ్రంగా ఉద్యమం జరుగుతున్న సరే రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి పmodi,nirmala,bjp;modi;amala akkineni;bharatiya janata party;andhra pradesh;telangana;narendra modi;congress;prime minister;minister;central government;party;mantra;narendraనిర్మలను మోడీ పక్కన పెడతారా...?నిర్మలను మోడీ పక్కన పెడతారా...?modi,nirmala,bjp;modi;amala akkineni;bharatiya janata party;andhra pradesh;telangana;narendra modi;congress;prime minister;minister;central government;party;mantra;narendraFri, 05 Mar 2021 18:00:00 GMTకేంద్ర మంత్రులను మార్చే అవకాశాలు ఉండవచ్చనే ప్రచారం ఎక్కువగా ఉంది. కొంతమంది మంత్రులు అసలు పని చేయడం లేదు అనే భావనలో ప్రధానమంత్రి ఉన్నారు. కనీసం ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను కూడా కొంత మంది కేంద్ర మంత్రులు వివరించే ప్రయత్నం చేయడం లేదు. ఇక ప్రధానమంత్రిని కలిసే విషయంలో కూడా పెద్దగా కేంద్రమంత్రులు ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రాల్లో కూడా పెద్దగా కేంద్ర మంత్రులు తిరిగే ప్రయత్నం చేయడంలేదు. వ్యవసాయ చట్టాల విషయంలో తీవ్రంగా ఉద్యమం జరుగుతున్న సరే రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి ప్రచారం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రచారం చేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో విమర్శలు చేస్తోంది. అయినా సరే పెద్దగా ఆసక్తి చూపించకపోవడం తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొంత మంది మంత్రులను తప్పించాలని భావిస్తున్నారు. రాష్ట్రాల్లో కూడా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలను కూడా తెలుసు కోవడం లేదు. దీని వలన ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వానికి తీవ్రంగా ఉంటున్నాయి. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు విషయంలో కూడా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి.

కానీ బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల తో కూడా కేంద్ర మంత్రులు మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీని వలన సమస్యలు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశాలు ఎక్కడా కనబడటం లేదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొంత మంది కేంద్ర మంత్రులను తప్పించి ఆలోచనలో ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.. ఆర్ధిక మంత్రిని తప్పించే అవకాశం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆమెను పక్కన పెడతారా లేదా అనేది చూడాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది కేంద్రంలో కి వెళ్లే అవకాశాలున్నాయి


సరికొత్త రికార్డు సృష్టించిన జాతి రత్నాలు ట్రైలర్..

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>