ViralMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli78d75859-cf91-41fe-932a-20e4d4aaa750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli78d75859-cf91-41fe-932a-20e4d4aaa750-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కుల పిచ్చి మాత్రం పోవడం లేదు. పరువు ప్రతిష్ట కోసం కన్న బిడ్డల సంతోషాయాన్ని కూడా తల్లింతండ్రులు లెక్క చేయడం లేదు. నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సంతోషం గా ఉండటం కంటే తమ కులానికి చెందిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నా పర్లేదని అనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ జంటను అమ్మాయి తరుపు బంధువులు కిడ్నాప్ చేసేందుకు భారీ స్కెచ్ వేశారు. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో వధూ వరుల ను కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యారు. వరుడి కుటుంబjagithyala;govi;pratishta;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;village;marriage;girl;murder.;jagtialవధూవరుల కిడ్నాప్ కు తల్లిదండ్రుల స్కెచ్..షాక్ ఇచ్చిన పోలీసులువధూవరుల కిడ్నాప్ కు తల్లిదండ్రుల స్కెచ్..షాక్ ఇచ్చిన పోలీసులుjagithyala;govi;pratishta;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;village;marriage;girl;murder.;jagtialFri, 05 Mar 2021 23:33:05 GMTటెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కుల పిచ్చి మాత్రం పోవడం లేదు. పరువు ప్రతిష్ట కోసం కన్న బిడ్డల సంతోషాయాన్ని కూడా తల్లింతండ్రులు లెక్క చేయడం లేదు. నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సంతోషం గా ఉండటం కంటే తమ కులానికి చెందిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నా పర్లేదని అనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ జంటను అమ్మాయి తరుపు బంధువులు కిడ్నాప్ చేసేందుకు  భారీ స్కెచ్ వేశారు. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో వధూ వరుల ను కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యారు. వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో వధువు కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. పోలీసుల ఎంట్రీ తో గొడవ అంతా సద్దు మణిగింది ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...మేడి పల్లి మండలం గోవిందారం గ్రామంలో ఇద్దరు యువతీ యువకుల మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరిగారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని అనుకున్నారు. దాంతో పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారు. దాంతో ప్రేమికులు ఇల్లు విడిచి పారిపోయారు. పారిపోయిన అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు తెలుస్తోంది. ఈ విషయం వధువు తల్లి తండ్రులకు తెలియగానే కోపంతో రగిలిపోయారు. ఇద్దరినీ విడదీసి తమ కూతురును తమతో తీసుకెళ్ళాలని అనుకున్నారు. దానికోసం కిడ్నాప్ స్కెచ్ వేశారు. అయితే ఈ విషయాన్ని వరుడు అతడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే రంగం లోకి దిగి వధువు కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పారు. దాంతో గొడవ సద్దుమనిగింది.


ఈ పద్ధతులు పాటిస్తే అధిక బరువు సులభంగా తగ్గవచ్చు...!!!!

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>