BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-babu-lokesh052398a2-7e12-45c0-96fc-74aa543744be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-babu-lokesh052398a2-7e12-45c0-96fc-74aa543744be-415x250-IndiaHerald.jpgగాజువాక ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప‌దునైన విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సుంద‌ర తీర‌మైన విశాఖ‌ప‌ట్నంలో ఏ2 విజ‌యసాయిరెడ్డికి ఏం ప‌ని అని, విశాఖ‌ను కూడా దోచుకోవ‌డానికి వ‌చ్చారా? దీన్ని కూడా వ‌దిలిపెట్టరా అని ప్ర‌శ్నించారు? మూడు రాజ‌ధానులంటూ చెప్ప‌డం, విశాఖ‌లో ప‌రిపాల‌నా కార్యాల‌యాల కోసం వెదుకులాట దేన‌క‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను నిల‌దీశారు. న‌గ‌ర ప్ర‌జ‌లు త‌మ చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని పిలుపునిచ్చారు. tdp, ycp, babu, lokesh;lokesh;telugu desam party;nara lokesh;y. s. rajasekhara reddy;congress;telugu;vishakapatnam;lokesh kanagaraj;party;gajuwakaఏ2 విజ‌య‌సాయిరెడ్డికి ఇక్క‌డ ఏం ప‌ని?ఏ2 విజ‌య‌సాయిరెడ్డికి ఇక్క‌డ ఏం ప‌ని?tdp, ycp, babu, lokesh;lokesh;telugu desam party;nara lokesh;y. s. rajasekhara reddy;congress;telugu;vishakapatnam;lokesh kanagaraj;party;gajuwakaThu, 04 Mar 2021 11:29:00 GMTగాజువాక ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప‌దునైన విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సుంద‌ర తీర‌మైన విశాఖ‌ప‌ట్నంలో ఏ2 విజ‌యసాయిరెడ్డికి ఏం ప‌ని అని, విశాఖ‌ను కూడా దోచుకోవ‌డానికి వ‌చ్చారా?  దీన్ని కూడా వ‌దిలిపెట్టరా అని ప్ర‌శ్నించారు? మూడు రాజ‌ధానులంటూ చెప్ప‌డం, విశాఖ‌లో ప‌రిపాల‌నా కార్యాల‌యాల కోసం వెదుకులాట దేన‌క‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను నిల‌దీశారు. న‌గ‌ర ప్ర‌జ‌లు త‌మ చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ, ఎక్క‌డా రాజీప‌డ‌ద‌ని, ప‌డ‌బోద‌ని తేల్చిచెప్పారు.  గ‌్రేట‌ర్ విశాఖ మ‌హాన‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌యారుచేసిన మేనిఫెస్టో ప్ర‌జ‌లంద‌రికీ న‌చ్చింద‌ని. అన్న క్యాంటిన్ల‌ను తిరిగి తెరుస్తామ‌ని, సుంద‌ర విశాఖ‌లో సుంద‌ర‌మైన ర‌హ‌దారుల‌ను నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. వివాఖ‌ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులంద‌రినీ గెలిపించాల‌ని కోరారు. 


అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>