MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sobhanbabu79250e99-45fa-4477-8679-089a40aeffd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sobhanbabu79250e99-45fa-4477-8679-089a40aeffd8-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఎన్టీఆర్ ల తరువాత సీనియర్ హీరోలలో శోభన్ బాబుకు వచ్చిన క్రేజ్ మామూల విషయం కాదు. అప్పటి తరం అమ్మాయిలకు ఆయన ఆనాటి క్రేజీ హీరో ఆరోజులలో అతడిని వెండితెర సోగ్గాడు అని పిలిచేవారు. ఆవిధంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా కొన్నిదశాబ్దాలు ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు నటించిన సినిమాలను ఇప్పటికి ప్రేక్షకులు ముఖ్యంగా మహిళలు బాగా చూస్తూ ఉంటారు. ఆనాటితరం హీరోగా మాత్రమే కాకుండా శోభన్ బాబు బిజినెస్ మ్యాన్ గా కూడా సత్తా చాటాడు.ప్రధానంగా రియల్ ఎస్టేట్ అంటే ఏమిటో తెలియని ఆరోజులలోనే ఆయన తన డబ్బునsobhanbabu;business;cbn;ntr;editor mohan;nageshwara rao akkineni;sobhan babu;cinema;media;businessman;interview;industry;driver;hero;vegetable market;nandamuri taraka rama rao;shoban babuహాట్ టాపిక్ గా మారిన శోభన్ బాబు డ్రైవర్ ఆస్థులు !హాట్ టాపిక్ గా మారిన శోభన్ బాబు డ్రైవర్ ఆస్థులు !sobhanbabu;business;cbn;ntr;editor mohan;nageshwara rao akkineni;sobhan babu;cinema;media;businessman;interview;industry;driver;hero;vegetable market;nandamuri taraka rama rao;shoban babuThu, 04 Mar 2021 10:00:00 GMTఅక్కినేని ఎన్టీఆర్ ల తరువాత సీనియర్ హీరోలలో శోభన్ బాబుకు వచ్చిన  క్రేజ్ మామూల విషయం కాదు. అప్పటి తరం అమ్మాయిలకు ఆయన ఆనాటి క్రేజీ హీరో ఆరోజులలో అతడిని వెండితెర సోగ్గాడు అని పిలిచేవారు. ఆవిధంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా కొన్నిదశాబ్దాలు ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు నటించిన సినిమాలను ఇప్పటికి ప్రేక్షకులు ముఖ్యంగా మహిళలు బాగా చూస్తూ ఉంటారు. ఆనాటితరం హీరోగా మాత్రమే కాకుండా శోభన్ బాబు బిజినెస్ మ్యాన్ గా కూడా సత్తా చాటాడు.


ప్రధానంగా రియల్ ఎస్టేట్ అంటే ఏమిటో తెలియని ఆరోజులలోనే ఆయన తన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టి బిజినెస్ మెన్ గా ఆయన సాధిచిన విజయాల గురించి ఇప్పటికి ఇండస్ట్రీ వర్గాలు కధలు కధలుగా  చెప్పుకుంటాయి. ప్రస్తుతం శోభన్ బాబు ఆస్థుల విలువ వేలాది కోట్లు రూపాయల విలువకు  చేరుకున్నాయి. ‘ఈరోజు వరకు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల్లో శోభన్ బాబును మించిన ధనవంతుడు లేడు.’’ అంటూ ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసాడు అంటే ఆయన ఆస్థుల విలువ ఏరేంజ్ లో ఉన్నాయి అన్నది అర్ధం  అవుతుంది.


ఇదే ఇంటర్వ్యూలో మురళీ మొహన్ మాట్లాడుతూ ఆయన   స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు విలువ ఉంటాయని కామెంట్ చేసాడు. అంతేకాదు ప్రస్తుతం ఆయన ఆస్థుల విలువ 80 వేల కోట్లు ఉంటాయటఅంతేకాదు అప్పట్లో దేశంలో చాలామందికి షేర్ మార్కెట్ పై అవగాన లేని రోజులలో 1976లోనే కొన్ని మేజర్ కంపెనీలలో శోభన్ బాబు షేర్స్ తీసుకున్నాడని అంటూ మురళీ మోహన్ శోభన్ బాబు ముందు చూపును  తెలియచేసాడు. అంతేకాదు ఇండస్ట్రీలో చాలామంది శోభన్ బాబు డ్రైవర్ కూడ కోట్ల రూపాయలలు సంపాదించాడని చెపుతూ ఉంటారు.


శోభన్ బాబు బయటి వ్యక్తులకు పెద్దగా సహాయం చేయకపోయినప్పటికీ తన చుట్టూ ఉన్న వాళ్లను మాత్రం బాగా చూసుకున్నారని అతడి బంధువులు సన్నిహితులకు శోభన్ బాబు సాయం చేయడమే కాకుండా  వారిచేత కూడ  స్థాలాలు కొనిపించాడని ఆ క్రమంలోనే శోభన్ బాబు  డ్రైవర్ కూడ శోభన్ బాబు సహకారంతో ఆస్థులు కూడ బెట్టుకున్నాడని ప్రస్తుతం అతని ఆస్థులు దాదాపు 100 కోట్లకు పైగా ఉంటాయని ఒక అంచనా అంటున్నారు..




పుర పోరు: చిత్తూరు, కడపలో ఏకగ్రీవాల వివరాలు ఇవే..!

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>