BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/critical-polling-stationsbe4799da-c563-4023-a74c-a3c961b2d0ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/critical-polling-stationsbe4799da-c563-4023-a74c-a3c961b2d0ae-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిసాయి. అనుకున్న విధంగా కరోనా కూడా ఎక్కడా లేదు. ఇక 12 పంచాయితీలకు ఎన్నికలు జరగలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు జరగని పంచాయితీలకు ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచీ నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టింది. ఎల్లుండు సాయంత్రం 5 గంటలతో పంచాయితీలకు నామినేషన్ల స్వీకరణ ముగింపు ఉంటుంది.election,ycp,ap;andhra pradesh;tdp;ycpఆ 12 పంచాయితీల విషయంలో సీరియస్ గా వైసీపీ...!ఆ 12 పంచాయితీల విషయంలో సీరియస్ గా వైసీపీ...!election,ycp,ap;andhra pradesh;tdp;ycpThu, 04 Mar 2021 13:48:55 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిసాయి. అనుకున్న విధంగా కరోనా కూడా ఎక్కడా లేదు. ఇక 12 పంచాయితీలకు ఎన్నికలు జరగలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు జరగని పంచాయితీలకు ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచీ నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టింది. ఎల్లుండు సాయంత్రం 5 గంటలతో పంచాయితీలకు నామినేషన్ల స్వీకరణ ముగింపు ఉంటుంది.

7వ తారీఖు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 10వ తారీఖు మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈనెల 15న పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 12 సర్పంచ్ స్ధానాలు, 725 వార్డు మెంబర్లకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ 12 పంచాయితీలలో కూడా వైసీపీ నేతలు గట్టిగా దృష్టి సారించారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి టీడీపీ కూడా కష్టపడుతుంది.


పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>