MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanyabb9521c8-0a48-41be-930c-788aa3ccc127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanyabb9521c8-0a48-41be-930c-788aa3ccc127-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ లో థ్యాంక్యూ అనే చిత్రం తెరకెక్కుతుంది. 24 వంటి వైవిధ్య భరితమైన సినిమాని మనకి అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వ్యవరిస్తున్నారు. అలాగే రచయిత మరియు దర్శకుడైన బివిఎస్ రవి ఈ సినిమాకి కథ మరియుమాటలను సమకూర్చడం విశేషం. మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు.naga chaitanya;naga chaitanya;kumaar;naga;ravi anchor;sekhar;vikram;godavari river;kamma;cinema;naga aswin;writer;love;hero;chaitanya 1;love story;anandamనాగచైతన్య కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ఓ అభిమాని.ఇంతకీ ఏమి తీసాడో తెలుసా?నాగచైతన్య కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ఓ అభిమాని.ఇంతకీ ఏమి తీసాడో తెలుసా?naga chaitanya;naga chaitanya;kumaar;naga;ravi anchor;sekhar;vikram;godavari river;kamma;cinema;naga aswin;writer;love;hero;chaitanya 1;love story;anandamThu, 04 Mar 2021 11:22:23 GMTనాగ చైతన్య కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ లో థ్యాంక్యూ అనే చిత్రం తెరకెక్కుతుంది. 24  వంటి వైవిధ్య భరితమైన సినిమాని మనకి అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వ్యవరిస్తున్నారు. అలాగే రచయిత మరియు దర్శకుడైన బివిఎస్ రవి ఈ సినిమాకి కథ మరియుమాటలను సమకూర్చడం విశేషం. మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి లో జరుపుకుంటుంది. అక్కడి పరిసర ప్రాంతం లో షూటింగ్ జరుపుకోవడం తో తమ ప్రాంతానికి నాగ చైతన్య వచ్చాడని తెలిసి అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. నాగ చైతన్య ను చూడటం కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో షూటింగ్ జరిగే ప్రాంతాలకి చేరుకొని కళ్లారా నాగ చైతన్య ని చూసి తరిస్తున్నారు.

అయితే ఈ క్రమంలో అక్కడి ఒక నదిలో షూటింగ్ జరుగుతుండగా నాగ చైతన్య ను కలవడం కోసం ఓ అభిమాని ఒక్కసారిగా నదిలోకి దూకేసాడు. ఇందుకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నీ అభిమానాన్ని కొలవలేము అని, అభిమానుల హీరో నాగ చైతన్య అని అందరు తెగ మెచ్చుకుంటున్నారు.

షూటింగ్ అయ్యాక నాగ చైతన్య ఆ అభిమానిని కలిశారు. ఇంకెప్పుడు నదిలో దూకే వంటి పనులు చేయొద్దని స్వీట్ గా చెప్పారు. ఆ తర్వాత కాసేపు మాట్లాడి ఒక ఫోటో ఇచ్చి పంపించారు. ఈయన తో పాటు ఇంకా చాలా మంది అభిమానులు నాగ చైతన్య తో ఫోటోలు దిగారు. వారి పక్కన నాగ చైతన్య ను చూసి అభిమానులు ఆనందంతో మురిసిపోతున్నారు. తాముండే ప్రాంతానికి నాగ చైతన్య రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. నాగ చైతన్య కూడా ఓపికతో తనని చూడడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగడం మనం వీడియో లో చూడొచ్చు.

నాగ చైతన్య మరియు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావున అంచనాలు బాగానే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగ చైతన్య ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' అనే చిత్రం లోను నటిస్తున్న విషయం తెలిసిందే.


అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>