Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-3366bc2f-6a6b-416e-8a2f-c92d27a6b715-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-3366bc2f-6a6b-416e-8a2f-c92d27a6b715-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా శరవేగంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాకపోవడానికి ముందుండి మరి ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది పోలీసులకు ముందుగా వ్యాక్సిన్ అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోదీ వ్యాక్సిన్ వేసుకుని రెండో దశ వాక్సినేషన్ ప్రక్రియను ప్రVaccine;india;narendra modi;government;police;prime minister;central government;coronavirusఅందరిలో ధైర్యం నింపుతున్న వ్యాక్సిన్ ఫలితాలు.. టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్న జనాలు..?అందరిలో ధైర్యం నింపుతున్న వ్యాక్సిన్ ఫలితాలు.. టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్న జనాలు..?Vaccine;india;narendra modi;government;police;prime minister;central government;coronavirusThu, 04 Mar 2021 23:00:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా శరవేగంగా కరోనా  వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాకపోవడానికి ముందుండి మరి ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది పోలీసులకు ముందుగా వ్యాక్సిన్  అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోదీ వ్యాక్సిన్ వేసుకుని రెండో దశ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు అన్న విషయం తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనది. ఎంతోమంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారన్న  విషయం తెలిసిందే. ఇకపోతే మొదట్లో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ పై ఎన్నో రకాల అనుమానాలు తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది వైద్య సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాలేదు.   కాగా  మూడవ దశ క్లినికల్ ట్రయల్స్  ఫలితాలు రాకుండానే ఎలా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవలే కరోనా  నిరోధక టీకా అయినా కోవాగ్జిన్  మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బయటకి ఇటీవలే ప్రకటించింది.  కరోనా నివారించడంలో కోవాగ్జిన్  మధ్యంతర  సామర్ధ్యం 81 శాతం అంటూ భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకంస్ట్రెయిన్  వైరస్ పై కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది. అయితే  ఇప్పటి వరకు మొదటి నుంచి మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 27 వేల మంది వాహనదారులపై పరీక్షలు నిర్వహించారు..  కేవలం మూడవ  దశలోనే 25800 మంది వాలంటీర్ల పై పరీక్షలు నిర్వహించామని భారత్ బయోటెక్ పేర్కొంది.  అయితే ఇప్పటికి కూడా ఎంతోమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు విడుదలైన ఫలితంతో అందరిలో  ధైర్యం నిండిపోయే అవకాశం ఉంది.



మరొకసారి మహేష్ తో నటించనున్న అల్లరి నరేష్ ... ఏంటి నిజమే ....??

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>