EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/nmdc-jobse6fe9e56-ecd0-41cb-a68b-90fe04f683df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/nmdc-jobse6fe9e56-ecd0-41cb-a68b-90fe04f683df-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులకు చక్కటి శుభవార్త.. ప్రభుత్వ రంగ సంస్థ లో ఖాళీలు ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలకు సంబందించిన పోస్టులను విడుదల చేసింది. ఇప్పుడు కూడా మరో సంస్థ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్(NMDC) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. జూనియర్ ఆఫీసర్ విభాగంలో 63 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆnmdc jobs;jr ntr;degree;qualification;application;march;vఎన్ఎమ్ డిసి లో ఉద్యోగ అవకాశాలు...పూర్తి వివరాలు ఇవే..ఎన్ఎమ్ డిసి లో ఉద్యోగ అవకాశాలు...పూర్తి వివరాలు ఇవే..nmdc jobs;jr ntr;degree;qualification;application;march;vThu, 04 Mar 2021 18:00:00 GMTజూనియర్ ఆఫీసర్ విభాగంలో 63 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆయా పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 23ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.


అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మైనింగ్ విభాగంలో 28, మెకానికల్ విభాగంలో 17, ఎలక్ట్రికల్ లో 13, సివిల్ విభాగంలో 05 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.


ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..


సివిల్:

సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమో చేసిన వారు లేదా సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులకు వయోపరిమితిని 32 ఏళ్లుగా నిర్ణయించారు.


మెకానికల్:


ఈ విభాగంలో మూడేళ్ల డిప్లొమో చేసిన వారు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.


ఎలక్ట్రికల్:


ఇక్కడ చూస్తే.. సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమో కోర్సు చేసిన వారు, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు.


మైనింగ్:


మూడేళ్ల డిప్లొమో చేసిన వారు ఈ వి భాగంలోని పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.


ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 37 పైగా నుంచి లక్ష పైగా వేతనం లభిస్తుంది.


ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 23లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ హార్డ్ కాపీలను నోటిఫికేషన్లో సూచించిన విధంగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది...


మెగాస్టార్ 'కొదమసింహం' సినిమాలో కాస్ట్యూమ్స్, సీన్స్ కోసం అప్పట్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..??

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>