Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh-wished-varalashmi-for-her-birthday-but-date-wrongff62ca55-f521-482a-b49f-5459ee6b861d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh-wished-varalashmi-for-her-birthday-but-date-wrongff62ca55-f521-482a-b49f-5459ee6b861d-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలు ఒకరికి ఒకరు బర్త్ డే విషెస్ చెప్పుకోవడం, ఒకరి పార్టీలకు మరొకరు హాజరు కావడం మనకు తెలుసు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇలానే వరలక్ష్మి శరత్ కుమార్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే విషెస్ చెప్పేటప్పుడు ఆమె ఓ తప్పు చేసింది. దీంతో ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన వరలక్ష్మి ఓ కొంటె రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో..ntr;prabhas;kumaar;suresh;keerthi suresh;kirti;sarath kumar;seetha;sharath;varalaxmi sarathkumar;telugu;tamil;twitter;heroine;march;sharrath marar1;adimulapu suresh;krack;santoshamబర్త్‌డే విషెస్ చెప్పిన కీర్తి.. డేట్ తప్పంటూ ఫన్నీ రిప్లై ఇచ్చిన వరలక్ష్మిబర్త్‌డే విషెస్ చెప్పిన కీర్తి.. డేట్ తప్పంటూ ఫన్నీ రిప్లై ఇచ్చిన వరలక్ష్మిntr;prabhas;kumaar;suresh;keerthi suresh;kirti;sarath kumar;seetha;sharath;varalaxmi sarathkumar;telugu;tamil;twitter;heroine;march;sharrath marar1;adimulapu suresh;krack;santoshamThu, 04 Mar 2021 13:52:05 GMTఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీలు ఒకరికి ఒకరు బర్త్ డే విషెస్ చెప్పుకోవడం, ఒకరి పార్టీలకు మరొకరు హాజరు కావడం మనకు తెలుసు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇలానే వరలక్ష్మి శరత్ కుమార్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే విషెస్ చెప్పేటప్పుడు ఆమె ఓ తప్పు చేసింది. దీంతో ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన వరలక్ష్మి ఓ కొంటె రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ కీర్తి సురేశ్ చేసిన తప్పేంటి..? వరలక్ష్మి ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే.

తమిళంతోపాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ లేడీ విలన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి, కీర్తి సురేశ్ మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే బుధవారం కీర్తి సురేశ్ వరలక్ష్మికి బర్త్ డే విషెస్ చెప్పింది. `హ్యాపీ బర్త్ డే వరూ. ఈ పుట్టిన రోజు నీకు చాలా సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరమంతా నీకు మంచే జరగాలని కోరుకుంటున్నా` అంటూ కీర్తి ట్విట్ చేసింది. అయితే ఇక్కడే కీర్తి ఓ తప్పు చేసింది. అదేంటంటే వరలక్ష్మి బర్త్ డే బుధవారం కాదు.. శుక్రవారం, మార్చి 5వ తేదీ.

తనకు తప్పుగా బర్త్ డే విషెస్ చెప్పిన కీర్తి సురేశ్‌కు వరలక్ష్మి కూడా ఫన్నీ రిప్లై ఇచ్చింది. `థాంక్యూ చెల్లి. కానీ, నా బర్త్ డే 5వ తేదీన` అని రిప్లై ఇచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కీర్తి ప్రస్తుతం తెలుగులో రంగ్ దే, సర్కారు వారి పాట సినిమాలు చేస్తోంది. ఇక, కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం గుడ్‌లక్ సఖి జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ హీరోగా ఓం రవుత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కూడా కీర్తి సురేశ్‌నే సీత పాత్రకు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, వరలక్ష్మి ఈ ఏడాది క్రాక్, నాంది సినిమాలతో సూపర్ హిట్‌లు కొట్టింది. సినిమాలు హిట్ కావడంతో పాటు అందులో ఆమె పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

" style="height: 701px;">




పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>