PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpg పార్టీకి మంచి బ‌లం ఉంది. అయితే పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం.. మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రెండేళ్ల‌లోనే పార్టీ ఇంత దారుణ స్థితికి దిగ‌జారిపోయింది. క‌నీసం నామినేష‌న్లు వేయండ్రా బాబు అని బ‌తిమిలాడుతున్నా ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఉన్న 50 డివిజ‌న్ల‌లో మేయ‌ర్ పీఠం గెల‌వాలంటే క‌నీసం 26 డివిజ‌న్ల‌లో గెల‌వాలి.. అలాంటిది ఇక్క‌డ టీడీపీ పోటీ చేస్తుందే 26 డివిజ‌న్లు... వీటిల్లో స‌గం కూడా గెలిచే ప‌రిస్థితి లేదు. ఈ జిల్లాలో తిరుపతిలో మాత్రమే కాదు చిత్తూరు పుంగనూరు tdp;tiru;srikalahasti;assembly;mla;letter;tdp;madanapalli;partyపుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీపుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీtdp;tiru;srikalahasti;assembly;mla;letter;tdp;madanapalli;partyThu, 04 Mar 2021 07:41:00 GMTటీడీపీ పోటీ చేయ‌కుండానే చేతులు ఎత్తేసింది. ఇక్క‌డ నామినేష‌న్ల ద‌శ‌లో టీడీపీ ఓడిపోయిన‌ట్ల‌య్యింది. ఇక్క‌డ మొత్తం 50 డివిజన్లలో 24 డివిజన్లలో పార్టీ తరపున పోటీ చేయటానికి అసలు అభ్యర్ధులే లేరు. 11 డివిజన్లలో అసలు పార్టీ తరపున నామినేషన్లే వేయలేదు. ఇక మరో 13 డివిజన్లలో పార్టీ తరపున నామినేషన్లు వేసి బీఫారాలు కూడా అందించిన అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహిరించుకుంటున్నట్లు ఇఫ్పటికే రిటర్నింగ్ అధికారులకు లెటర్లు ఇఛ్చేశారు. దీనిని బ‌ట్టి ఇక్కడ పార్టీ ఎంత ద‌య‌నీయ స్థితిలో ఉందో అర్థ‌మ‌వుతోంది.

వాస్త‌వానికి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ కేవ‌లం 700 ఓట్ల స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే ఓడిపోయింది. పార్టీకి మంచి బ‌లం ఉంది. అయితే పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం.. మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రెండేళ్ల‌లోనే పార్టీ ఇంత దారుణ స్థితికి దిగ‌జారిపోయింది. క‌నీసం నామినేష‌న్లు వేయండ్రా బాబు అని బ‌తిమిలాడుతున్నా ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.  

ఉన్న 50 డివిజ‌న్ల‌లో మేయ‌ర్ పీఠం గెల‌వాలంటే క‌నీసం 26 డివిజ‌న్ల‌లో గెల‌వాలి.. అలాంటిది ఇక్క‌డ టీడీపీ పోటీ చేస్తుందే 26 డివిజ‌న్లు...  వీటిల్లో స‌గం కూడా గెలిచే ప‌రిస్థితి లేదు. ఈ జిల్లాలో తిరుపతిలో మాత్రమే కాదు చిత్తూరు పుంగనూరు శ్రీకాళహస్తి మదనపల్లి మున్సిపాలిటిల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితులే కనబడుతున్నాయి. ఏదేమైనా పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసుకున్న తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే నామినేష‌న్ల ద‌శ‌లోనే చేతులు ఎత్తేస్తున్నారు.




పుర పోరు : నామినేషన్ల ఉపసంహరణ తరువాత అనంతపురం జిల్లా పరిస్థితి ఏంటంటే ?

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?

తెలుగు సినీ లవర్స్ కి పండగే.. ఈ వారంలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>