Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/babaecf8d0f5-bdf3-4956-a3a9-9a967fcc34d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/babaecf8d0f5-bdf3-4956-a3a9-9a967fcc34d9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినీ పరిశ్రమలో బాబా భాస్కర్ మాస్టర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా డాన్స్ కొరియోగ్రఫీ చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న బాబా భాస్కర్ మాస్టర్.. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా కనుమరుగయ్యారు అన్న విషయం తెలిసిందే. కానీ అప్పుడప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ ఇక తనదైన శైలిలో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు బాబా భాస్కర్ మాస్టర్. ఇక ఏదైనా కార్యక్Baba;bhaskar;suma;suma kanakala;tara;cinema;baba bhaskar;comedy;master;racchaబాబా భాస్కర్ మాస్టర్ మరోసారి వచ్చేశాడు.. ఇక రచ్చ రచ్చే..?బాబా భాస్కర్ మాస్టర్ మరోసారి వచ్చేశాడు.. ఇక రచ్చ రచ్చే..?Baba;bhaskar;suma;suma kanakala;tara;cinema;baba bhaskar;comedy;master;racchaThu, 04 Mar 2021 22:35:00 GMTప్రస్తుతం సినీ పరిశ్రమలో బాబా భాస్కర్ మాస్టర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా డాన్స్ కొరియోగ్రఫీ చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న బాబా భాస్కర్ మాస్టర్.. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా కనుమరుగయ్యారు అన్న విషయం తెలిసిందే. కానీ అప్పుడప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ ఇక తనదైన శైలిలో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు బాబా భాస్కర్ మాస్టర్. ఇక ఏదైనా కార్యక్రమంలో బాబా భాస్కర్ మాస్టర్ కనిపించారు అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నమ్ముతారు ప్రేక్షకులు.



ఏ  కార్యక్రమానికి వచ్చిన  రచ్చరచ్చ చేస్తూ ఉంటారు బాబా భాస్కర్.  ఈ క్రమంలోనే బాబా భాస్కర్ మాస్టర్ ఒక్కసారి ఏదైనా షో కి వచ్చారు అంటే ఆ షో తప్పకుండా మిస్ కాకుండా చూస్తారు బుల్లితెర ప్రేక్షకులు. అంతలా బాబా భాస్కర్ మాస్టర్ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అదే సమయంలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో కి గెస్ట్ గా ఎంట్రీ ఇస్తే ఇక ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఇక ఇటీవలే సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న స్టార్ మ్యూజిక్ అనే కార్యక్రమానికి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు బాబా భాస్కర్ మాస్టర్.


 బాబా భాస్కర్ మాస్టర్ తో పాటు ప్రస్తుతం డాన్స్ ప్లస్ లో జడ్జీలుగా వ్యవహరిస్తున్న వారు  కూడా గెస్టుగా ఎంట్రీ  ఇచ్చారు. ఇక ఎంట్రీ తోనే అందరినీ ఆకట్టుకున్న భాస్కర్ మాస్టర్ ప్రోమో  మొత్తంలో ఆయనే కనిపించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రోమో  మొత్తం బాబా భాస్కర్ చేసిన రచ్చ గురించి ఉంది. ఇటీవలే స్టార్ మ్యూజిక్ కి సంబంధించిన విడుదలైన ప్రోమో చూస్తూ ఉంటే వచ్చే వారం బాబా భాస్కర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచడం ఖాయం అని అర్థమవుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



భర్త క్రాఫ్ చూసి ఆనందపడిన భార్య.. కానీ అంతలోనే..?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>