BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/balayyad341d051-88bf-4784-b5a3-87e39a478009-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/balayyad341d051-88bf-4784-b5a3-87e39a478009-415x250-IndiaHerald.jpgప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో రోజు రోజుకు ప‌ట్టు త‌గ్గుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 38 పంచాయ‌తీల‌కు 30 స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు విజ‌యం సాధించారు. ఇక తాజాగా జ‌రుగుతోన్న హిందూపురం మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను సైతం బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేక‌పోయారు. ఇక తాజాగా ఆయ‌న ప్ర‌చారం కూడా ప్లాప్ అయ్యింది. balayya;balakrishna;hindupuram;mla;letter;ycp;partyహిందూపురంలో బాల‌య్య‌కు ఘోర అవ‌మానంహిందూపురంలో బాల‌య్య‌కు ఘోర అవ‌మానంbalayya;balakrishna;hindupuram;mla;letter;ycp;partyThu, 04 Mar 2021 13:46:38 GMTప్ర‌ముఖ సినీన‌టుడు,  హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో రోజు రోజుకు ప‌ట్టు త‌గ్గుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 38 పంచాయ‌తీల‌కు 30 స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు విజ‌యం సాధించారు. ఇక తాజాగా జ‌రుగుతోన్న హిందూపురం మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను సైతం బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేక‌పోయారు. ఇక తాజాగా ఆయ‌న ప్ర‌చారం కూడా ప్లాప్ అయ్యింది. బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం లేక  రోడ్ షో వెలవెలబోయింది. రోడ్‌‌ షోలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బాలయ్య అసహనానికి గురయ్యారు.  


పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>