Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/karivepaku4f105b3c-0de8-4465-9188-f67f40f68e1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/karivepaku4f105b3c-0de8-4465-9188-f67f40f68e1e-415x250-IndiaHerald.jpgకరివేపాకు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు సహజ సువాసన కలిగి ఉంటాయి. మీ ఆహారాన్ని ఆహ్లాదకరమైన వాసనతో పాటుగా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకాలు గా చేయవచ్చు. అవి వివిధ ప్రత్యక్షకారిణి లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అజీర్ణం, అధిక ఆమ్లశ్రావం, జీర్ణ పూతల, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్ మరియు అనారోగ్య కొలెస్ట్రాల్ సంతులనం , అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కరివేపాకు ఆకులు క్యాన్సర్-పోరాట లక్షణాలను కలిగి ఉంటాయి, మరియు కాలేయాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి. karivepaku;tara;vitamin;cancer;protiens;sugar;antioxidant;cholesterol;curry leaves;protein;shaktiకరివేపాకు ను ఇలా తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందట..?కరివేపాకు ను ఇలా తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందట..?karivepaku;tara;vitamin;cancer;protiens;sugar;antioxidant;cholesterol;curry leaves;protein;shaktiThu, 04 Mar 2021 04:00:00 GMTడయాబెటిస్ మరియు అనారోగ్య కొలెస్ట్రాల్ సంతులనం , అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కరివేపాకు ఆకులు క్యాన్సర్-పోరాట లక్షణాలను కలిగి ఉంటాయి,  మరియు కాలేయాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి.


కరివేపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. అవి బాడీలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కరివేపాకులు తింటే మేలు.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు... కరివేపాకుల్ని ఉడకబెట్టి... తాగితే మంచిదే. యూరినరీ సమస్యలకు కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు కరివేపాకులు బాగా పనిచేస్తాయి. చర్మాన్ని కూడా కాపాడతాయి.డయేరియా సమస్యకు సరైన పరిష్కారం కరివేపాకులు. వాటిలో కారిబాజోల ఉంటుంది. అది విరేచనాలకు బ్రేక్ వేస్తుంది. అందుకే ప్రతీ కూరలో కరివేపాకులు వేస్తారు.


జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుందని నమ్ముతారు, అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది. కాబట్టి, బరువు తగ్గించుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకును హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు . ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లేదా పేస్ట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు.


 కరివేపాకు ఒక పవర్ ఫుల్ ఎంజైమ్ ని విడుదల చేస్తుంది. అదే  ఏం చేస్తుందంటే డైటరీ స్టార్చ్ ని గ్లూకోస్ కింద కన్వర్ట్ చేస్తుంది. అందుకే ఇది నేచురల్ బ్లడ్ షుగర్ రెగ్యులేటర్ అని డాక్టర్లు చెబుతున్నారు. వంటల్లో కరివేపాకుని ఉపయోగించడంతో పాటు జుట్టు సమస్యల కి మరియు అందానికి కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కరివేపాకు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి బెనిఫిట్ ని కలిగిస్తుంది. కరివేపాకు లో ఫైబర్, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఒబేసిటీ కూడా తగ్గుతుంది


హెరాల్డ్ ఎడిటోరియల్ : తమిళనాడులో బీజేపీ ఆశలు ఎవరిమీదో తెలుసా ?

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>