SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/sankham-placing-systemscdca3d94-209b-4ecc-9c2d-9e2aa2149aff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/sankham-placing-systemscdca3d94-209b-4ecc-9c2d-9e2aa2149aff-415x250-IndiaHerald.jpgఅనాదిగా వస్తున్న హిందూ మత ఆచార వ్యవహారాలు మరియు పురాణ శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం శంఖం చాలా మంచిది. ఇంట్లో ఉన్నప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్న, వారికీ శుభం జరగాలన్న దీనిని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవడం ఎంతో ప్రధానమని చెబుతున్నారు. అయితే దీని వలన శుభాలు జరుగుతాయని మాత్రం ఎవరు ఆడితే వారు దీనిని కొనడానికి వీలు లేదు.sankham placing systems;ganga;shiva;tara;vishnu;ganges;lord siva;aqua;santoshamశివుడి దగ్గర శంఖాన్ని ఎందుకు పెట్టరో తెలుసా...?శివుడి దగ్గర శంఖాన్ని ఎందుకు పెట్టరో తెలుసా...?sankham placing systems;ganga;shiva;tara;vishnu;ganges;lord siva;aqua;santoshamThu, 04 Mar 2021 06:00:00 GMT
ఇటువంటి మహత్తరమైన శంఖాన్ని ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే, ఆఇంటిలో వారికి మంచి జరగకపోగా... నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించి... చెడు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు పండితులు. ఒకవేళ మీరు శంఖాన్ని కొనాలనుకుంటే ఒకేసారి రెండు శాఖలను కొనాలని పండితులు సూచిస్తున్నారు. కానీ ఈ రెండింటినీ ఊదడానికి ఉపయోగించకూడదు. ఒక శంఖాన్ని మాత్రమే ఊదడానికి ఉపయోగించాలి. మిగిలిన ఇంకొక శంఖాన్ని పూజ కోసం వాడాలి. ఏ శంఖాన్ని అయితే మనము పూజ కోసం ఎంచుకున్నామో దానిని నీటి శంఖం అంటారు. ఎప్పుడూ కూడా ఈ రెండు శాఖలను ఒకేచోట ఉంచకూడదు.

శంఖంతో మనకు ప్రతి రోజూ పని ఉండకపోయినా వాటిని భద్రపరిచే విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శంఖాన్ని ఎరుపు లేదా బంగారు రంగు వస్త్రానికి చుట్టి ఉంచవలెను. పూజ చేసే ముందు ఈ శంఖాన్ని గంగా జలంతో శుభ్రపరచవలెను. నీటి శంఖాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచవచ్చు. నీటి శంఖంలో ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓ పవిత్ర వస్త్రంలో చుట్టి ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. మీరు ఇంకో విషయం గుర్తించుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శంఖాన్ని శివుడు దగ్గర ఉంచకూడదు. ఓవేళ లా ఉంచితే మీరు అధిక కష్టాలకు లోనవుతారు. మీ ఇంటిలో ఎప్పుడూ కష్టాలతో ఉంటారు.


మార్చి 4వ తేదీ ప్ర‌త్యేక‌త అదే... విశేషాలేంటో తెలుసా..?

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>