ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/insurance-rocket6146cd91-3644-4394-a32e-632e7b5619f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/insurance-rocket6146cd91-3644-4394-a32e-632e7b5619f3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. జీవిత భీమా అనేది చాలా మంచిదే.. భవిష్యత్తులో మనకు ఆసరాగా ఉంటుంది. ఈ భీమా కట్టడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. మన పిల్లల చదువులకి కానివ్వండి, వాళ్ళ పెళ్లిళ్లకు కానివ్వండి. ఇలా చాలా రకాలుగా భీమా అనేది మనకు ఉపయోగపడుతుంది. భీమా వల్ల అంత బెనిఫిట్ మనకు వుంది.. మధ్యతరగతి ప్రజలు డబ్బులు సేవ్ చేసుకోడానికి చాలా ఉపయోగపడుతుంది భీమా.. అలాగే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కుటుంబానికి డబ్బులు వస్తాయి. ఇలాంటి చాలా లాభాలు ప్రయోజనాలు ఉంటాయి భీమా వల్ల. ఇక ఇదే భీమాని Insurance rocket;jeevitha rajaseskhar;india;accident;traffic police;nijamబయటపడ్డ ఇన్సూరెన్స్ ముఠా... జనాలను చంపి కోట్లు వెనకేసుకుంటున్నారు...!!!బయటపడ్డ ఇన్సూరెన్స్ ముఠా... జనాలను చంపి కోట్లు వెనకేసుకుంటున్నారు...!!!Insurance rocket;jeevitha rajaseskhar;india;accident;traffic police;nijamThu, 04 Mar 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. జీవిత భీమా అనేది చాలా మంచిదే.. భవిష్యత్తులో మనకు ఆసరాగా ఉంటుంది. ఈ భీమా కట్టడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. మన పిల్లల చదువులకి కానివ్వండి, వాళ్ళ పెళ్లిళ్లకు కానివ్వండి. ఇలా చాలా రకాలుగా భీమా అనేది మనకు ఉపయోగపడుతుంది. భీమా వల్ల అంత బెనిఫిట్ మనకు వుంది.. మధ్యతరగతి ప్రజలు డబ్బులు సేవ్ చేసుకోడానికి చాలా ఉపయోగపడుతుంది భీమా.. అలాగే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కుటుంబానికి డబ్బులు వస్తాయి. ఇలాంటి చాలా లాభాలు ప్రయోజనాలు ఉంటాయి భీమా వల్ల. ఇక ఇదే భీమాని అడ్డుపెట్టుకొని ఓ ముఠా పలు అక్రమాలకి ఇంకా దాడులకి ఒడిసి గట్టాయట.


ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య సినిమాలో చూపించిన పరిస్థితి ఒకటి నిజంగా జరిగింది. ఇక ఆ సినిమాలో భీమా ఏజెంట్ లు బలవంతంగా సింగిల్ వ్యక్తుల చేత భీమా కట్టించి వాళ్ళని చంపి వాళ్ళను లారీతో గుద్ది చనిపోయినట్లుగా నమ్మించి వాళ్లకు రావాల్సిన భీమా డబ్బులను వీళ్ళు తీసుకోని ఇలా కొన్ని కోట్ల డబ్బులను దోపిడీ చేసి వెనకాల వేసుకుంటారు. ఇక సేమ్ టూ సేమ్ సినిమాల్లో ఎలా జరిగిందో రియల్ లైఫ్ లో కూడా అలానే చేశారు కొందరు దుండగులు..


ఓ బీమా ముఠా గిరిజన ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళ చేత భీమా కట్టించి వాళ్ళను చంపి తరువాత లారీ తో గుద్దించి చంపి యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని నిర్ధారించి వాళ్లకు రావాల్సిన రావాల్సిన డబ్బులను వీళ్ళు తీసుకోని వచ్చిన డబ్బులలో కేవలం 20 శాతం మాత్రమే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాలకి ఇచ్చి మిగిలిన 80 శాతం వీళ్ళు తీసుకొని ఇలా కోట్లకు కోట్ల డబ్బులని ఈ ముఠా వెనకాల వేసుకున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బయటపడింది. కాబట్టి అలాంటి ముఠాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అనుమానం వస్తే ఖచ్చితంగా పోలీస్ లని సంప్రదించండి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...



భర్త క్రాఫ్ చూసి ఆనందపడిన భార్య.. కానీ అంతలోనే..?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>