MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upasana-acharya-shooting2bd96dd6-7313-454f-a13b-239aac19f471-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upasana-acharya-shooting2bd96dd6-7313-454f-a13b-239aac19f471-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "ఆచార్య" సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిరంజీవి నటించబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడం విశేషం.. రామ్ చరణ్ నటించిన ఏ సినిమాలో అయినా సరే ఐదు నిమిషాలు క్యారెక్టర్ ఉండే చిరంజీవి పాత్ర, ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తం తండ్రి,కొడుకులు ఇద్దరూ నటించి,ప్రేక్షకులను మైమరిపింప చేయబోతున్నారు..upasana,acharya,shooting;chiranjeevi;ram charan teja;shiva;suresh;kajal aggarwal;keerthi suresh;kirti;koratala siva;ram pothineni;tollywood;cinema;upasana;konidela production;lord siva;father;leader;rajahmundry;v;matinee entertainments;chitramఆచార్య షూటింగ్ సెట్లో మెరిసిన ఉపాసన..!ఆచార్య షూటింగ్ సెట్లో మెరిసిన ఉపాసన..!upasana,acharya,shooting;chiranjeevi;ram charan teja;shiva;suresh;kajal aggarwal;keerthi suresh;kirti;koratala siva;ram pothineni;tollywood;cinema;upasana;konidela production;lord siva;father;leader;rajahmundry;v;matinee entertainments;chitramThu, 04 Mar 2021 16:35:00 GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "ఆచార్య"  సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిరంజీవి నటించబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడం విశేషం.. రామ్ చరణ్ నటించిన ఏ సినిమాలో అయినా సరే ఐదు నిమిషాలు క్యారెక్టర్ ఉండే చిరంజీవి పాత్ర, ఇప్పుడు ఏకంగా  సినిమా మొత్తం తండ్రి,కొడుకులు ఇద్దరూ నటించి,ప్రేక్షకులను మైమరిపింప చేయబోతున్నారు..


చిరంజీవి 152 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తోపాటు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.. ఈ సినిమాలో సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించబోతున్నాడు కొరటాల శివ.

ఇక ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తునట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో సిద్ధా గా, యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీ,వి రామ్ చరణ్ లను ఒకే ఫ్రేమ్లో కనిపించే సీన్స్ ని దర్శకుడు కొరటాల ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సమాచారం..

అయితే ఈ సినిమా ఇటీవల రాజమండ్రిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. ఇక తాజాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళేందుకు రాజమండ్రి చేరుకుంది. తాజాగా ఆమె రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇదిలా ఉండగా వేసవి కాలంలో అభిమానులతో పాటు ప్రేక్షకుల వేసవి తాపాన్ని తీర్చేందుకు ఆచార్య మే 14వ తేదీన థియేటర్లలోకి రానుంది.. ఏది ఏమైనా ఈ సినిమా పై అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఎలా తీరుస్తుందో వేచిచూడాల్సిందే..




మహేష్ బాబు బిసినెస్ ని ఫాలో అవుతున్న అల్లు అర్జున్

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>