MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab-ss-thaman1320ce84-af47-42d2-b198-be33cb1f9be4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab-ss-thaman1320ce84-af47-42d2-b198-be33cb1f9be4-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తీస్తున్న లేటెస్ట్ కోర్ట్ డ్రామా మూవీ వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ లాయర్ పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. అంజలి, నివేద థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ మూవీని గతంలో బాలీవుడ్ లో తీసిన పింక్ మూవీ కి అధికారిక రీమేక్ గా తీస్తున్నారు.vakeel saab;ss thaman;women;pawan;view;boney kapoor;prakash raj;shankar mahadevan;shruti;shruti haasan;anjali;geetha;kalyan;mahadevan;niveda thomas;pawan kalyan;raj;shankar;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;media;youtube;you tube;writer;audience;remake;hero;heroine;pink;ramajogayya sastry;venu sreeram;dilఅబ్బో .... మాములుగా కాదు...  ఆకాశానికి ఎత్తేస్తున్నారుగా .... ??అబ్బో .... మాములుగా కాదు...  ఆకాశానికి ఎత్తేస్తున్నారుగా .... ??vakeel saab;ss thaman;women;pawan;view;boney kapoor;prakash raj;shankar mahadevan;shruti;shruti haasan;anjali;geetha;kalyan;mahadevan;niveda thomas;pawan kalyan;raj;shankar;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;media;youtube;you tube;writer;audience;remake;hero;heroine;pink;ramajogayya sastry;venu sreeram;dilThu, 04 Mar 2021 14:51:35 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తీస్తున్న లేటెస్ట్ కోర్ట్ డ్రామా మూవీ వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ లాయర్ పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. అంజలి, నివేద థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ మూవీని గతంలో బాలీవుడ్ లో తీసిన పింక్ మూవీ కి అధికారిక రీమేక్ గా తీస్తున్నారు. 

దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న మూవీ కావడంతో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మాములు ఆడియన్స్ లో కూడా దీనిపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అలానే మగువ మగువ అనే లిరికల్ సాంగ్ మూవీపై మరింతగా అంచనాలు పెంచాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే, నిన్న ఈ మూవీ నుండి సత్యమేవ జయతే అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. 

పవన్ కళ్యణ్ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్భుతంగా సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ ని శంకర్ మహదేవన్ మరింత అద్భుతంగా ఆలపించగా థమన్ సూపర్ ట్యూన్ అందించారు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైక్స్ తో దూసుకెళ్తుండడంతో పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ సంగీత దర్శకుడు థమన్ కి నీరాజనాలు పడుతున్నారు. మా హీరో కి సూపర్ సాంగ్ ఇచ్చావు, తప్పకుండా ఇలానే మిగతా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వాలి అంటూ థమన్ పై ప్రశంసలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు..... !!



జగన్ ను వీళ్ళే నాశనం చేసేస్తారు గురూ...!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>