BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tajmahal-police3314e395-c5ac-482a-8203-be553e157630-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tajmahal-police3314e395-c5ac-482a-8203-be553e157630-415x250-IndiaHerald.jpgఆగ్రాలోని ప్ర‌ముఖ చారిత్ర‌క క‌ట్ట‌డం తాజ‌మ‌హ‌ల్‌లో బాంబు బెదిరింపు క‌ల‌క‌లం సృష్టించింది. తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద బాంబు పెట్టాన‌ని, ఏ క్ష‌ణ‌మైనా పేలొచ్చంటూ పోలీసుల‌కు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వ‌చ్చిన ఈ ఫోన్‌కాల్‌తో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ముమ్మ‌రంగా గాలింపు చేప‌ట్టారు. చివ‌రికి అది ఫేక్ కాల్ అని తేల‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.tajmahal, police;smart phone;police;air;traffic police;local languageతాజ్‌మ‌హ‌ల్‌కు బాంబు బెదిరింపుతాజ్‌మ‌హ‌ల్‌కు బాంబు బెదిరింపుtajmahal, police;smart phone;police;air;traffic police;local languageThu, 04 Mar 2021 13:13:07 GMTఫోన్ కాల్ వ‌చ్చింది.  పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వ‌చ్చిన ఈ ఫోన్‌కాల్‌తో  అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది  ముమ్మ‌రంగా గాలింపు చేప‌ట్టారు. చివ‌రికి అది ఫేక్ కాల్ అని తేల‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. సైనిక నియామ‌కాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని,  నేను వెళ్లినా ఎంపిక చేసుకోలేదని, అందుకే తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద బాంబు పెట్టానంటూ గురువారం ఓ వ్య‌క్తి ఫోన్ చేసిన‌ట్లు ఆగ్రా ఎస్పీ తెలిపారు.  అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు తాజ్‌మ‌హ‌ల్‌ను మూసేశారు. సీఐఎస్ఎఫ్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌ర్యాట‌కుల‌ను బ‌య‌ట‌కు పంపి బాంబు స్క్వాడ్‌తో త‌‌నిఖీలు చేప‌ట్టారు. ఫిరోజాబాద్‌కు చెందిన వ్య‌క్తి నుంచి ఈ కాల్ వ‌చ్చింద‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఉన్న‌తాధికారు తెలిపారు.


గంటా..మంట. తంటా...?

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>