MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavic1b3ce19-2fbd-429b-b7f7-9345f3026a4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavic1b3ce19-2fbd-429b-b7f7-9345f3026a4f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సాయి పల్లవి హవా నడుస్తోంది సోషల్ మీడియా అంత. ఆమె పాట విడుదలైతే చాలు మిలియన్స్ లో వ్యూస్ రావడం మాములు అయిపోయింది. ఆమె నటించిన తమిళ సినిమా మారి 2 గురించి అంతగా ఎవరికి తెలియకపోయిన కూడా ఆ సినిమాలో రౌడి బేబీ పాట మాత్రం దాదాపుగా ఇండియా అంత తెలిసిఉంటుంది. దానికి కారణం ఆ పాట లో ధనుష్ , సాయి పల్లవి వేసిన స్టెప్స్ అలాగే సాంగ్ కూడా మంచి మాస్ గా విన్న వెంటనే పాడుకునేల ఉండటమే. ఈ పాట కి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభు దేవా మాస్టర్ స్టెప్స్ వేయించారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో ఏకంగా 1 బిలియన్ వ్యూsai pallvi;view;prabhu deva;dhanush;india;korea, south;cinema;telugu;media;tamil;youtube;you tube;love;heroine;mass;master;sai pallavi;love story;fidaaయూట్యూబ్ లో సాయి పల్లవి హల్ చల్..!! ఎక్కడ చూసినా ఆమె పాటలేయూట్యూబ్ లో సాయి పల్లవి హల్ చల్..!! ఎక్కడ చూసినా ఆమె పాటలేsai pallvi;view;prabhu deva;dhanush;india;korea, south;cinema;telugu;media;tamil;youtube;you tube;love;heroine;mass;master;sai pallavi;love story;fidaaThu, 04 Mar 2021 16:46:11 GMTసాయి పల్లవి హవా నడుస్తోంది సోషల్ మీడియా అంత. ఆమె పాట విడుదలైతే చాలు మిలియన్స్ లో వ్యూస్ రావడం మాములు అయిపోయింది. ఆమె నటించిన తమిళ సినిమా మారి 2  గురించి అంతగా ఎవరికి తెలియకపోయిన కూడా ఆ సినిమాలో రౌడి బేబీ పాట మాత్రం దాదాపుగా ఇండియా అంత తెలిసిఉంటుంది. దానికి కారణం ఆ పాట లో ధనుష్ , సాయి పల్లవి వేసిన స్టెప్స్ అలాగే సాంగ్ కూడా మంచి మాస్ గా విన్న వెంటనే పాడుకునేల ఉండటమే. ఈ పాట కి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభు దేవా మాస్టర్ స్టెప్స్ వేయించారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ వచ్చి సౌత్ లొనే  ఈ ఘనత సాధించిన మొదటి పాటగా రికార్డ్ నెలకొల్పింది. ఈ పాట తర్వాత ఫిదా లోని వచ్చిందే పాటకి కూడా 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఈ మద్యనే విడుదలైన సరంగా దరియా పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క పాటతో లవ్ స్టొరీ సినిమాకి ఎన్నడు లేని క్రేజ్ వచ్చింది.ఈ పాట ఇప్పటికే 18 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా పాటతో పాటు విరటపర్వం సినిమాలోని కొలు కొలు పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటకి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఎక్కడ చూసిన సాయి పల్లవి పాటలే మనకు కనిపిస్తున్నాయి. ఆమె డాన్సులకి తన ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి తను చేస్తున్న సినిమాలకి తన డాన్స్ తో మంచి ప్రమోషన్స్ చేస్తుంది. ఇక ఈ లవ్ స్టోరీ విరటపర్వం సినిమాల మీద ఈ పాటలతో మంచి అంచనాలు వచ్చాయి. తెలుగులో ఇలా వరస సినిమాలతో సాయి పల్లవి దూసుకెళ్తుంది. ఆమె పాపులారిటీ చూస్తుంటే త్వరలోనే టాప్ హీరోయిన్ అయ్యేలా ఉంది.


మహేష్ బాబు బిసినెస్ ని ఫాలో అవుతున్న అల్లు అర్జున్

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>