MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shadhi-mubarak-movie-dhil-raju-35259de7-ccf8-49b6-b0a9-206a0a6a958f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shadhi-mubarak-movie-dhil-raju-35259de7-ccf8-49b6-b0a9-206a0a6a958f-415x250-IndiaHerald.jpgఒకప్పుడు బుల్లితెరలో సంచలనం సృష్టించిన సీరియల్ ఏదన్నా ఉంది అంటే అది మొగలిరేకులు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సీరియల్ పేరు వింటే మొదటగా మనకి గుర్తుకు వచ్చే వ్యక్తి ఆర్కే నాయుడు. ఆ సీరియల్ లో ఆర్కే నాయుడు, మున్నాగా ద్విపాత్రాభినయం చేసి అందరి మనసులకు దగ్గర అయ్యాడు. నిజానికి అతని పేరు వీర్ సాగర్.మొగలిరేకులు సీరియల్ తరవాత సీరియల్స్ వదిలిపెట్టి సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డార్లింగ్ వంటి కొన్ని సినిమాల్లో నటించారు.తర్వాత హీరోగా మారి ‘సిద్ధార్థ’ సినిమాతో 2016లో ప్రేక్షకుల ముshadhi mubarak, movie, dhil raju,;jeevitha rajaseskhar;raghu;cinema;hero;march;sri venkateshwara creations;darling;v;dil;padma shriమళ్ళీ హీరోగా మారిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. !మళ్ళీ హీరోగా మారిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. !shadhi mubarak, movie, dhil raju,;jeevitha rajaseskhar;raghu;cinema;hero;march;sri venkateshwara creations;darling;v;dil;padma shriThu, 04 Mar 2021 18:00:00 GMTడార్లింగ్ వంటి కొన్ని సినిమాల్లో నటించారు.తర్వాత  హీరోగా మారి ‘సిద్ధార్థ’ సినిమాతో 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ సినిమా సాగర్‌ను ఒక హీరోగా నిలబెట్టలేకపోయింది.ఆ సినిమా తరవాత సాగర్ మళ్ళీ కనుమరుగయ్యాడు. మళ్ళీ ఇన్నేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ‘షాదీ ముబారక్’ అనే సినిమా ద్వారా మళ్ళీ వెండితెర మీద హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు.



 వీర్‌ సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్ నిర్మించడం విశేషం. నిజానికి ఈ సినిమాను మొదట  దిల్ రాజు మొదలుపెట్టలేదు.సాగర్, ఆయన స్నేహితులు కలిసి ఈ సినిమాను ప్రారంభంచారట. ఆ తరువాత మధ్యలో దిల్ రాజు ఈ సినిమాను తీసుకున్నారు. ఈ సినిమాకు పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ‘షాదీ ముబారక్‌’ సినిమా మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్మించారు.



ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేసారు  ఈ సందర్భంగా వీర్ సాగర్ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ’ తరవాత ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న సమయంలో పద్మశ్రీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి తన స్నేహితులతో కలిసి  ఈ సినిమాను రూపొందించడానికి అడుగు ముందుకు వేసాము.ఈ  సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు  తమ ప్రాజెక్ట్‌లోకి దిల్ రాజు వచ్చారని సాగర్ అన్నారు. ‘‘రాజన్న మాటల్లో చెప్పలేను.. ‘షాదీ ముబారక్’ మీరు చేసిన సినిమాల్లో ఒక సినిమా. మాకు మాత్రం ఇదే జీవితం. మేం దిల్ రాజు గారి మూవీ చేస్తున్నాం అని గర్వంగా చెబుతాం’’ అని సాగర్ ఎమోషనల్‌గా చెప్పారు.అలాగే  సీరియల్స్ వదిలేసినప్పుడు అది తప్పా లేక ఒప్పా అని ఆలోచించకుండా మొండిగా నిర్ణయం తీసుకున్నానని,  కానీ తాను తీసుకున్న నిర్ణయం మంచిదే అని దిల్ రాజు ద్వారా తాను నమ్ముతున్నానని సాగర్ వెల్లడించారు.


మెగాస్టార్ 'కొదమసింహం' సినిమాలో కాస్ట్యూమ్స్, సీన్స్ కోసం అప్పట్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..??

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>