MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vd26c9fa4-d7c1-48d4-bdb6-5799b6911a30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vd26c9fa4-d7c1-48d4-bdb6-5799b6911a30-415x250-IndiaHerald.jpgనాని నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌ ఈ సినిమాను రూపొందించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫలితం సంగత ఎలా ఉన్నా సినిమా పై మంచి అభిప్రాయం అయితే ఉంది.. ఓట్ లో విడుదలైంది అనే కనీ సినిమా దియేటర్లలో విడుదలైతే బాగుండేదని ప్రేక్షకులు, అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా లో నివేద థామస్ హీరోయిన్ గా నటించగా సుదీర్ బాబు మరో హీరోగా నటించారు.. v;nani;anu malik;anushka;editor mohan;krishna;mohan krishna indraganti;niveda thomas;cinema;high court;amazon;court;sex;heroine;sri venkateshwara creations;sakshi;v;dil;sirishనాని 'వి' సినిమాపై ఆమె కోర్టు కెక్కడానికి వేరే కారణం ఉందా..?నాని 'వి' సినిమాపై ఆమె కోర్టు కెక్కడానికి వేరే కారణం ఉందా..?v;nani;anu malik;anushka;editor mohan;krishna;mohan krishna indraganti;niveda thomas;cinema;high court;amazon;court;sex;heroine;sri venkateshwara creations;sakshi;v;dil;sirishThu, 04 Mar 2021 10:21:49 GMTనాని నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌ ఈ సినిమాను రూపొందించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫలితం సంగత ఎలా ఉన్నా సినిమా పై మంచి అభిప్రాయం అయితే ఉంది.. ఓట్ లో విడుదలైంది అనే కనీ సినిమా దియేటర్లలో విడుదలైతే బాగుండేదని ప్రేక్షకులు, అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా లో నివేద థామస్ హీరోయిన్ గా నటించగా సుదీర్ బాబు మరో హీరోగా నటించారు..

ఇకపోతే ‘వి’ సినిమాలో తన ఫొటోను వాడారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ బోంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ‘సోను కి టిట్టు కి స్వీటీ’ సినిమాలోని ‘బామ్ డిగ్గీ డిగ్గీ’ పాట ద్వారా పాపులర్ అయిన సాక్షి మాలిక్ వేసిన పిటిషన్‌ను విచారించిన బోంబే హైకోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ నుంచి తక్షణమే సినిమాను తొలగించాలని.. సాక్షి మాలిక్ అభ్యంతరం తెలిపిన సన్నివేశాన్ని కూడా సినిమా నుంచి తొలగించాలని ఆదేశించింది.

మొబైల్ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ఆ ఫొటో తనదేనని సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. దీంతో కోర్టు సినిమా నిర్మాతలకు అక్షింతలు వేసింది. అనుమతి లేకుండా వేరొకరి ఫొటోను, మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్‌ను ఎలాబడితే అలా వాడేయడం చట్టవిరుద్ధమని, పూర్తిగా అక్రమమని కోర్టు పేర్కొంది. ఫొటో వాడకాన్ని బట్టి ఇది పరువునష్టం దావా కిందికి కూడా రావచ్చని ధర్మాసనం హెచ్చరించింది.కాగా, ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాల మేరకు అభ్యంతరకర సన్నివేశాన్ని నిర్మాతలు తొలగించిన తరవాత మాత్రమే మళ్లీ ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి సినిమాను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అప్‌లోడ్ చేయడానికి ముందు సినిమాను సాక్షికి, ఆమె లాయర్‌కు చూపించాలి.




పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>