PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections055838bb-c4c5-432a-a09c-9924974998b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections055838bb-c4c5-432a-a09c-9924974998b5-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం ముగిసింది. నిన్న సాయంత్రం మూడు గంటలకు ఎంత మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు అనే విషయం తేలిపోయింది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంత కార్పొరేషన్ తో పాటు 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జిల్లా మొత్తం మీద 358 వార్డులు ఉన్నాయి, అందులో వ్తెసీపీ ఏకగ్రీవాలు - 21 ఉన్నాయి. అంటే ఎన్నికలు జరగాల్సిన వార్డులు 337గా ఉన్నాయి. ఇక అనంతపురం కార్పొరేషన్ లో 50 ఉన్నాయి. ఇక్కడ ఒక్క డివిజన్ లో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 50 డివిజన్లలో ఎన్నికలు జరగాల్jagan nimmagadda elections;andhra pradesh;district;kadiri;puttaparthiపుర పోరు : నామినేషన్ల ఉపసంహరణ తరువాత అనంతపురం జిల్లా పరిస్థితి ఏంటంటే ?పుర పోరు : నామినేషన్ల ఉపసంహరణ తరువాత అనంతపురం జిల్లా పరిస్థితి ఏంటంటే ?jagan nimmagadda elections;andhra pradesh;district;kadiri;puttaparthiThu, 04 Mar 2021 08:00:00 GMTఎట్టకేలకు ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం ముగిసింది. నిన్న సాయంత్రం మూడు గంటలకు ఎంత మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు అనే విషయం తేలిపోయింది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంత కార్పొరేషన్ తో పాటు 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జిల్లా మొత్తం మీద 358 వార్డులు ఉన్నాయి, అందులో వ్తెసీపీ ఏకగ్రీవాలు - 21 ఉన్నాయి. అంటే ఎన్నికలు జరగాల్సిన వార్డులు 337గా ఉన్నాయి. ఇక అనంతపురం కార్పొరేషన్ లో 50 ఉన్నాయి. ఇక్కడ ఒక్క డివిజన్ లో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 50 డివిజన్లలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక ధర్మవరం మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా ఏకగ్రీవాలు 10 జరిగాయి ఇవన్నీ వ్తెసీపీవే కావడంతో 30 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది.

 గుంతకల్లు మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా ఏకగ్రీవాలు 3 జరిగాయి అవన్నీ వైసీపీవే కావడంతో 34 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. గుత్తి మున్సిపాలిటీలో 25 వార్డులు  ఉండగా ఏకగ్రీవాలు 6 జరిగాయి ఇవన్నీ వ్తెసీపీవే కావడంతో 19 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులు  ఉండగా ఏకగ్రీవాలు 02 జరిగాయి అవన్నీ వ్తెసీపీవే కావడంతో 34 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. రాయదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులు  ఉండగా ఇక్కడ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 32 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. కదిరి మున్సిపాలిటీలో 36వార్డులు  ఉండగా ఇక్కడ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవం జరగలేదు. 

దీంతో 36 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 వార్డులు  ఉండగా ఇక్కడ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 24 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులు  ఉండగా ఇక్కడ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 38 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక మడకశిర నగర పంచాయతీలో 20 వార్డులు  ఉండగా ఇక్కడ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 20 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. పుట్టపర్తి నగర పంచాయతీలో 20 వార్డులు  ఉండగా ఇక్కడ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవం జరగలేదు. దీంతో 20 వార్డులలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది.




వావ్.. ఈ నదిని ఒక్కసారైనా చూడాల్సిందే బాసూ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>