HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bhiriyani-aku-white-lass977981e3-5235-425e-a117-1b8606cc8003-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bhiriyani-aku-white-lass977981e3-5235-425e-a117-1b8606cc8003-415x250-IndiaHerald.jpgబిర్యానీ ఆకులు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది స్పైసి స్పైసి బిర్యానీ . బిర్యానీలోకి బిర్యానీ ఆకు పడనిదే అది బిర్యానీ అనిపించుకోదు అనేది కొందరి ఆలోచన. అయితే బిర్యానీ ఆకులు ముఖ్యంగా మసాలా దినుసుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బిర్యానీ ఆకులు కేవలం రుచికి, సువాసనకు మాత్రమే కాకుండా ఈ ఆకులతో టీ తయారు చేసుకొని తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు, కేవలం కొద్ది రోజుల్లోనే అధిక బరువును తగ్గించుకునేందుకు వీలుగా ఉంటుంది.. అయితే ఆ టీ ని ఎలా ఎప్పుడు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..bhiriyani aku white lass;gas stove;march;cinnamon;masala;shaktiబిర్యానీ ఆకుల తో బరువు తగ్గవచ్చా..?బిర్యానీ ఆకుల తో బరువు తగ్గవచ్చా..?bhiriyani aku white lass;gas stove;march;cinnamon;masala;shaktiThu, 04 Mar 2021 17:05:00 GMTబిర్యానీ ఆకులు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది స్పైసి స్పైసి బిర్యానీ . బిర్యానీలోకి బిర్యానీ ఆకు పడనిదే అది బిర్యానీ అనిపించుకోదు అనేది కొందరి ఆలోచన. అయితే బిర్యానీ ఆకులు ముఖ్యంగా మసాలా దినుసుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బిర్యానీ ఆకులు కేవలం రుచికి, సువాసనకు మాత్రమే కాకుండా ఈ ఆకులతో  టీ తయారు చేసుకొని తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు, కేవలం కొద్ది రోజుల్లోనే అధిక బరువును తగ్గించుకునేందుకు వీలుగా ఉంటుంది.. అయితే ఆ టీ ని ఎలా ఎప్పుడు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బిర్యానీ ఆకుల టీ తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. ఆ నీటిని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, ఆరు బిర్యానీ ఆకులు వేసి స్టౌ ను సన్నని మంట కు మార్చి, మరో ఐదు నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరగనివ్వాలి. ఇక స్టవ్ కట్టేసి, ఆ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ల తేనె వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే వడ కట్టుకొని తాగాలి.


ఈ మిశ్రమాన్ని వారంలో వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి, మరో నాలుగు రోజుల పాటు ఈ పద్ధతిని పాటించాలి. ఇలా మూడు నుండి నాలుగు వారాలు ఈ పద్ధతిని పాటించడం వల్ల అధిక బరువును తగ్గించుకునే అవకాశాలు చాలా ఎక్కువ..


అయితే బిర్యానీ ఆకుల టీ ని గర్భిణీలు, కిడ్నీ సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారు తాగకూడదు. ఈ మిశ్రమాన్ని మిగతావారు సేవించడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ.




జగన్ లాంటి సిఎంను నా జీవితంలో చూడలేదు

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>