Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan6c51f4e1-c925-4ad5-8dce-0ee92fa76a74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan6c51f4e1-c925-4ad5-8dce-0ee92fa76a74-415x250-IndiaHerald.jpg బాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కుమారుడు పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తర్వాత మగధీర,ఆరెంజ్, రచ్చ లాంటి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకున్నాడు. మగధీర సినిమా రామ్ చరణ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది .చిరంజీవి తనయుడుగా పరిచయం అయినప్పటికీ రామ్ చరణ్ తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు దేశంలో కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ఇంట్లోనే సాధారణంగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వచ్చింది. సోషల్ డిస్టెన్స్ కram charan;chiranjeevi;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;upasana;media;youtube;you tube;director;wife;prize;hero;gift;nandamuri taraka rama rao;magadheera;raccha;chiruthaచెర్రీ బర్తడే కి ఉపాసన సర్ ప్రైజ్ గిఫ్ట్...?చెర్రీ బర్తడే కి ఉపాసన సర్ ప్రైజ్ గిఫ్ట్...?ram charan;chiranjeevi;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;upasana;media;youtube;you tube;director;wife;prize;hero;gift;nandamuri taraka rama rao;magadheera;raccha;chiruthaThu, 04 Mar 2021 07:00:00 GMTహీరో చిరంజీవి కుమారుడు పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తర్వాత మగధీర,ఆరెంజ్, రచ్చ లాంటి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకున్నాడు. మగధీర సినిమా  రామ్ చరణ్ కు  మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది .చిరంజీవి తనయుడుగా పరిచయం అయినప్పటికీ రామ్ చరణ్ తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు దేశంలో కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ఇంట్లోనే సాధారణంగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వచ్చింది. సోషల్ డిస్టెన్స్ కారణంగా తననెవరూ కలవడానికి రావద్దు అని తెలిపారు రామ్ చరణ్. అయితే చెర్రీ బర్తడే కి ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 కరోనా కారణంగా  అభిమానులు ప్రజలు ఎట్టి పరిస్థితులలోను బయటకు రాకూడదని, సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరు పాటించాలని ఇదే మీరు నాకిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని చరణ్ అన్నారు. దీనితో అభిమానులే కాదు బంధువులు కూడా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపలేదు. సహ నటులు డైరెక్టర్ లు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు అభిమానాలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగానే విష్ చేసారు.


 ఈ క్రమంలో రామ్ చరణ్ కు తన భార్య ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.  బయట తయారు చేయించిన కేకులు కాకుండా చెర్రీ బర్త్ డే కోసం ఉపాసన స్వయంగా తన స్వహస్తాలతో రెండు విభిన్న కేకులను తయారు చేసి వాటిపై పండ్లతో rc అని వచ్చేలా డిజైన్ చేసారు . ఆ కేక్ ని కట్ చేసి రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నారు .చరణ్ కేక్  కట్ చేసిన ఫోటోలు ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చెయ్యగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .


కాగా ఉపాసన కేక్ ని సొంతంగా తయారు చేసే క్రమంలో తీసిన వీడియోని తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసినట్లు ఉపాసన తెలిపారు.చెర్రీ బర్త్డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ మూవీలో చరణ్ క్యారక్టర్ ని ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ తో పవర్ ఫుల్ గా బీమ్ ఫర్ రామరాజు పేరుతొ తన ఫస్ట్ లుక్ ను , క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేసి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా అల్లూరి రామరాజు గురించి చెప్తూ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇంపాక్ట్ హైలైట్ గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు 


వావ్.. ఈ నదిని ఒక్కసారైనా చూడాల్సిందే బాసూ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>