PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tea15151478-a2ee-49ff-a2a9-31e8e02f7645-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tea15151478-a2ee-49ff-a2a9-31e8e02f7645-415x250-IndiaHerald.jpgటీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఇక చాల మందికి ఉదయం లేవగానే టీ లేనిదే రోజు గడవదు. ప్రతి ఒక్క కప్పు టీతో పనులు మొదలు పెడతారు. పనుల్లో అలసిపోయినా, తలనొప్పిగా ఉన్నా.. కప్పు టీ తాగితేనే క్షణాల్లో రిలాక్స్‌ అనిపిస్తుంది. అందుకే చాలా మంది రోజుకు ఐదారు సార్లకు మించి టీని తాగుతుంటారు. అయితే టీ ఖరీదు కూడా పెద్దగా ఉండకపోవడంతో చాలా మందికి టీ అలవాటు బాగా ఉంటుంది. tea;tara;local languageగంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?గంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?tea;tara;local languageThu, 04 Mar 2021 10:00:00 GMT
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన పార్థ ప్రతీమ్‌ గంగూలీ అనే వ్యక్తి ఆ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. కోల్‌కతాలోని ముకుంద్‌పూర్‌లో ఉన్న గంగూలి టీ స్టాల్‌లో వందకుపైగా వెరైటీ టీలు లభిస్తాయి. వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఆ టీకి అక్కడ ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకే అతని టీ స్టాల్‌ అక్కడ చాలా ఫేమస్‌. కేవలం బెంగాల్‌ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల వచ్చి చాలా మంది టీ తాగుతుంటారని గంగూలి చెబుతున్నాడు. అయితే టీ స్టాల్‌ నిర్వహించే గంగూలీ వద్ద 12 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అన్ని రకాల టీలు లభిస్తాయి. వెయ్యి రూపాయలకు అమ్మే టీని జపనీస్‌ వైట్‌ లీఫ్‌ టీగా పిలుస్తారట.

అయితే ఆ ప్రీమియం టీకి వెయ్యి రూపాయల ధర పెద్ద ఎక్కువేమి కాదంటున్నాడు గంగూలీ. ఎందుకంటే ఆ టీ తయారీకి వాడే పదార్థాలన్ని చాలా ఖరీదైనవట. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవని చెబుతున్నాడు. అందుకే ఆ టీ స్టాల్‌ మీదుగా వెళ్లే ప్రతి 1000 మందిలో కనీసం 100 మంది తప్పకుండా అక్కడ ఆగి టీని తాగుతారని గంగూలీ వెల్లడించాడు. ఇక ఆ టీ స్టాల్‌ గంగూలీని చుట్టుపక్కల ప్రజలంతా ముద్దుగా పార్థ బాబూ అని పిలుస్తుంటారట. అక్కడి స్థానికులు కొన్ని వెరైటీ టీలకు ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తుంటారట. గంగూలీ కేవలం టీని అమ్మడం మాత్రమే కాదు, టీ పౌడర్‌


పుర పోరు: చిత్తూరు, కడపలో ఏకగ్రీవాల వివరాలు ఇవే..!

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>