Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mobiledfeca053-5f81-4d27-a881-2aeb28c53e5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mobiledfeca053-5f81-4d27-a881-2aeb28c53e5b-415x250-IndiaHerald.jpgప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ మొబైల్ రోజురోజుకు బానిసలుగా మారిపోతున్నారు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా.. ఎవరితో మాట్లాడుతున్న కూడా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. మొబైల్ అరక్షణం చేతిలో లేదు అంటే చాలు నిమిషం పాటు బాధపడిపోతుంటారు నేటి రోజుల్లో జనాలు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసలుగా మారిపోతున్నారు. అయితే నేటి యుగంలో మాత్రం మొబైల్ జీవితంలో భాగం కాదు మొబైల్ జీవితం గా మారిపోయింది. ఇలా మొబైల్ ని విడిచిMobile;jeevitha rajaseskhar;smart phone;chattingబాత్రూంలోకి మొబైల్ తీసుకెళ్తున్నారా.. అయితే మీకు ఆ సమస్య వచ్చినట్టే..?బాత్రూంలోకి మొబైల్ తీసుకెళ్తున్నారా.. అయితే మీకు ఆ సమస్య వచ్చినట్టే..?Mobile;jeevitha rajaseskhar;smart phone;chattingThu, 04 Mar 2021 09:20:00 GMTప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ మొబైల్ రోజురోజుకు బానిసలుగా మారిపోతున్నారు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా.. ఎవరితో మాట్లాడుతున్న కూడా చేతిలో మొబైల్ ఉండాల్సిందే.  మొబైల్ అరక్షణం చేతిలో లేదు అంటే చాలు నిమిషం పాటు బాధపడిపోతుంటారు నేటి రోజుల్లో జనాలు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసలుగా మారిపోతున్నారు.  అయితే నేటి యుగంలో మాత్రం మొబైల్ జీవితంలో భాగం కాదు మొబైల్ జీవితం గా మారిపోయింది.



 ఇలా మొబైల్ ని విడిచి నిమిషం కూడా ఎవరు ఉండలేకపోతున్నారు అయితే అతి ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ  ఎవరిలో మాత్రం మార్పు రావడం లేదు. అదే సమయంలో ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరుకుతూ ఉండడంతో పక్కకు తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే.  ఈ మధ్య కాలంలో అయితే పక్కనే ఉన్న స్నేహితుల కంటే సోషల్ మీడియాలో ఎక్కడినుంచో చాటింగ్ చేస్తున్న స్నేహితులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ వారితోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారూ నేటి రోజులలో జనాలు.



 ఈ మధ్యకాలంలో జనాలు మొబైల్ కి ఎంత బానిసలుగా మారిపోయారు అంటే ఏకంగా.. బాత్రూం లోకి కూడా మొబైల్ ని తీసుకెళ్ళి  ఉపయోగించేంతగా  బానిసలుగా మారిపోయారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాత్రూంలో కి మొబైల్ తీసుకెళ్లి ఇక మొబైల్ పైన ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఎక్కువ సేపు టాయిలెట్ లోనే ఉండే అవకాశం ఉందని తద్వారా పైల్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు అందుకే బాత్రూం లోకి మొబైల్ తీసుకెళ్లకపోవడమే ఎంతో ఉత్తమం  అంటూ సూచిస్తున్నారు.



వైరల్ వీడియో : నటకిరీటి డబ్బింగ్.. డెడికేషన్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..?

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>