BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-coronaade9ca37-c807-45aa-98a7-d8b13121da44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-coronaade9ca37-c807-45aa-98a7-d8b13121da44-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగానే క‌రోనా రెండో ద‌శ మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలోనే కాకుండా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు ఏపీలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదు అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,215 గా ఉంది. ఏపీలో కరోనా కారణంగా 7,170 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 826 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కోలుకున్న వారి సంఖ్య 8.82 ల‌క్ష‌లుగా ఉంది. మ‌ళ్లీ క‌రోనా ap corona;andhra pradesh;letterబాబోయ్ ఏపీని మ‌ళ్లీ వ‌ణికిస్తోన్న క‌రోనా... కొత్త కేసుల లెక్క ఇదేబాబోయ్ ఏపీని మ‌ళ్లీ వ‌ణికిస్తోన్న క‌రోనా... కొత్త కేసుల లెక్క ఇదేap corona;andhra pradesh;letterThu, 04 Mar 2021 07:42:50 GMTఆంధ్రప్రదేశ్ లో 826 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కోలుకున్న వారి సంఖ్య 8.82 ల‌క్ష‌లుగా ఉంది. మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ఇక్క‌డ ఆందోళ‌న పెరుగుతోంది.




వావ్.. ఈ నదిని ఒక్కసారైనా చూడాల్సిందే బాసూ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>