BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgఐటీఐఆర్ విషయంలో బీజేపీ ,టీఆరెస్ ఇద్దరిది దొంగాటే అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసారు. ఐటీఐఆర్ కు నాడు కాంగ్రెస్ అప్రూవల్ ఇచ్చింది అని ఆయన గుర్తు చేసారు. ఏడేళ్లయినా ఐటీఐఆర్, పై టీఆరెస్ కనీసం డిపిఆర్ ఇవ్వలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్ ను కోల్పోయింది అని ఆయన ఆరోపించారు. టీఆరెస్ ..అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అని ఎద్దేవా చేసారు.revanth reddy,ktr,ts;kcr;ktr;revanth;bharatiya janata party;revanth reddy;congress;mp;letter;reddyకేటిఆర్ ఆ మాట అని తప్పు చేసారా...?కేటిఆర్ ఆ మాట అని తప్పు చేసారా...?revanth reddy,ktr,ts;kcr;ktr;revanth;bharatiya janata party;revanth reddy;congress;mp;letter;reddyThu, 04 Mar 2021 16:11:12 GMTబీజేపీ ,టీఆరెస్ ఇద్దరిది దొంగాటే అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసారు. ఐటీఐఆర్ కు నాడు కాంగ్రెస్ అప్రూవల్ ఇచ్చింది  అని ఆయన గుర్తు చేసారు. ఏడేళ్లయినా ఐటీఐఆర్, పై టీఆరెస్ కనీసం డిపిఆర్ ఇవ్వలేదు  అని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్ ను కోల్పోయింది  అని ఆయన ఆరోపించారు. టీఆరెస్ ..అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అని ఎద్దేవా చేసారు.

ఐటీఐఆర్ కు సమానమైన పాకేజీ ..కేటీఆర్ ఇవ్వాలనడం దారుణం  అని మండిపడ్డారు. కేటీఆర్ ..మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు  అని ఎద్దేవా చేసారు. కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళిక నే లేదు .. లెటర్ రాయడం ఏంటి .?  అని ఆయన ప్రశ్నించారు. కమిషన్ లు వచ్చేదుంటే ఐటీఐఆర్ కు కూడా కేసీఆర్ డిపిఆర్ ఇస్తుండే అని ఎద్దేవా చేసారు. కమిషన్ లు వచ్చినందుకే కాళేశ్వరం డిపిఆర్ లేకుండానే నిర్మించాడు అన్నారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుంది అని రేవంత్ వ్యాఖ్యలు చేసారు.


బీజేపీకి రాముడు... తృణ‌మూల్‌కి శివుడు

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>