Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dheec10e14a6-68d9-49a0-8e06-14f83fde7a2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dheec10e14a6-68d9-49a0-8e06-14f83fde7a2a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో రకాల షోలు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న డాన్స్ రియాల్టీ షో ఏది అంటే అది ఢీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఒక ఏడాది నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఢీ ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్ కూడా అంత కంతకు ఎంతో క్రేజ్ సంపాదించుకుంటు ఢీ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు కేవలం డాన్స్ కు కేరాఫ్ అడDhee;sudigali sudheer;tara;adinarayanareddy;jabardasth;school;television;episode;comedy;reality show;leaderచెడ్డీ వేసుకున్న సుడిగాలి సుదీర్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?చెడ్డీ వేసుకున్న సుడిగాలి సుదీర్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?Dhee;sudigali sudheer;tara;adinarayanareddy;jabardasth;school;television;episode;comedy;reality show;leaderThu, 04 Mar 2021 22:30:00 GMTప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో రకాల షోలు  బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న డాన్స్ రియాల్టీ షో ఏది అంటే అది ఢీ  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఒక ఏడాది నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఢీ ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే.  ప్రతి సీజన్ కూడా అంత కంతకు ఎంతో క్రేజ్ సంపాదించుకుంటు  ఢీ దూసుకుపోతోంది.



 ఈ క్రమంలోనే ఒకప్పుడు కేవలం డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది కానీ ప్రస్తుతం డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. జబర్దస్త్ లో కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించే.. సుడిగాలి సుధీర్ హైపర్ ఆది లు  ప్రస్తుతం ఢీ షో లో టీం లీడర్ గా కొనసాగుతుండడంతో.. ఇక వారిద్దరూ కూడా తమదైన శైలిలో కామెడీ పంచుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే .  ఇక ప్రతి వారం కూడా ఢీ షో లో సరికొత్త స్కిట్ తో సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు.



 ఇకపోతే ఇటీవల వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ఢీ ప్రోమో విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో  ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే ప్రోమో  లో భాగంగా టీం లీడర్గా ఉన్న సుడిగాలి సుధీర్ హైపర్ ఆది  స్కూల్ పిల్లల లాగా చెడ్డి వేసుకుని వచ్చారు. దీంతో అటు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవల ఢీ షో లో భాగంగా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే కాన్సెప్టును చేస్తున్నట్లు ప్రోమోలో  చూస్తే అర్థమవుతుంది.  ఈ క్రమంలోనే స్కూల్ డేస్   గుర్తు చేసుకునే విధంగా సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ఏకంగా స్కూల్ యూనిఫారం లో వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఎప్పటిలాగే తనదైన శైలిలో కామెడీ పండించారూ .



మరొకసారి మహేష్ తో నటించనున్న అల్లరి నరేష్ ... ఏంటి నిజమే ....??

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>