Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/nude-dance340d8941-56d6-4123-b685-07ac58a653a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/nude-dance340d8941-56d6-4123-b685-07ac58a653a5-415x250-IndiaHerald.jpg పోలీసులంటే ప్రజలను రక్షించాలి. వారికి చట్టపరంగా రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. మహిళలు, బాలికలకు అండగా నిలవాలి. కానీ మహారాష్ట్రలోని కొందరు పోలీసులు మాత్రం అతి నీచమైన పనికి పూనుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరితో కలిసి అక్కడి హాస్టల్లో దౌర్జన్యంగా దూరి విద్యార్థినులను హింసించారు. కలలో కూడా ఊహించని పనులు..nude dance;bharatiya janata party;maharashtra - mumbai;district;government;police;dance;minister;maharashtra;news;local languageహాస్టళ్లలో దూరి.. విద్యార్థినుల బట్టలు విప్పించి పోలీసులే దారుణంగా..హాస్టళ్లలో దూరి.. విద్యార్థినుల బట్టలు విప్పించి పోలీసులే దారుణంగా..nude dance;bharatiya janata party;maharashtra - mumbai;district;government;police;dance;minister;maharashtra;news;local languageThu, 04 Mar 2021 14:30:58 GMTఇంటర్నెట్ డెస్క్: పోలీసులంటే ప్రజలను రక్షించాలి. వారికి చట్టపరంగా రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. మహిళలు, బాలికలకు అండగా నిలవాలి. కానీ మహారాష్ట్రలోని కొందరు పోలీసులు మాత్రం అతి నీచమైన పనికి పూనుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరితో కలిసి అక్కడి హాస్టల్లో దౌర్జన్యంగా దూరి విద్యార్థినులను హింసించారు. కలలో కూడా ఊహించని పనులు చేశారు. విద్యార్థినుల బట్టలు విప్పించి డాన్స్ చేయించారు. ఇంకా హైయమైన చర్యలకు పాల్పడ్డారు. తమను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యరు.
       
అది మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా. ఓ బాలికల హాస్టల్‌లోకి ఉన్నట్లుండి కొందరు ప్రవేశించారు. వారిలో పోలీసులూ ఉన్నారు. కొందరు బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి.. వారితో నగ్నంగా నృత్యం చేయించారు. ఓ కేసు విచారణ పేరుతో అక్కడి పోలీసులు చేసిన దారుణ ఘటన ఇది. హాస్టల్లో ప్రవేశించడం, విద్యార్థినుల చేత అసభ్యంగా నృత్యాలు చేయించడమే కాకుండా వాటిని తమ సెల్‌ఫోన్లలో వీడియోలు కూడా తీశారు. అలా తీసిన వీడియోలలో ఒకటి బయటకు రావడంతో ఆన్‌లైన్‌లో వైరలైంది. ఈ క్రమంలోనే పోలీసుల హేయమైన చర్య బయటపడింది. ఇక్కడ మరింత దారుణ ఘటన ఏంటంటే ఈ దుర్మార్గానికి హాస్టల్‌ అధికారులు కూడా వారికి సహకరించారనే వార్తలున్నాయి.

ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏకంగా హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ దీనిపై బహిరంగ ప్రకటన చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేసేందుకు ఏకంగా నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఇది చాలా తీవ్రమైన తప్పని, ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడింది. బీజేపీ నేత సుధీర్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు చేశారు.


పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>