MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-allu-arjuneb146a8e-60b5-44b0-bcfd-c6d123cb364b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-allu-arjuneb146a8e-60b5-44b0-bcfd-c6d123cb364b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకు నిజంగా మంచి రోజులు వచ్చినట్లుగానే కనపడుతోంది. కోవిడ్ మహమ్మారి వలన విధించబడిన లాక్ డౌన్ తరువాత విడుదలైన సినిమాల్లో చాలావరకు ప్రస్తుతం మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతుండడం విశేషం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక గత నెలలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా సినిమా ఉప్పెన.uppena movie;allu arjun;mahesh;ntr;allu arjun;bhama;devi sri prasad;geetha;jr ntr;sana;sethu;tara;vijay;vijay sethupathi;tollywood;cinema;sangeetha;rajani kanth;kollywood;media;husband;hero;success;joseph vijay;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;nijam;panjaa'ఉప్పెన' చూసిన అల్లు అర్జున్.... ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు ....??'ఉప్పెన' చూసిన అల్లు అర్జున్.... ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు ....??uppena movie;allu arjun;mahesh;ntr;allu arjun;bhama;devi sri prasad;geetha;jr ntr;sana;sethu;tara;vijay;vijay sethupathi;tollywood;cinema;sangeetha;rajani kanth;kollywood;media;husband;hero;success;joseph vijay;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;nijam;panjaaThu, 04 Mar 2021 23:34:02 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకు నిజంగా మంచి రోజులు వచ్చినట్లుగానే కనపడుతోంది. కోవిడ్ మహమ్మారి వలన విధించబడిన లాక్ డౌన్ తరువాత విడుదలైన సినిమాల్లో చాలావరకు ప్రస్తుతం మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతుండడం విశేషం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక గత నెలలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా సినిమా ఉప్పెన.

నూతన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ భామ కృతి శెట్టిలు హీరో, హీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నెగటివ్ పాత్రలో నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తొలి రోజు తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న ఈ మూవీ ఇంకా చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఈ మూవీ పై ప్రంశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీని నేడు స్పెషల్ షో ద్వారా వీక్షించిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా ఉప్పెన టీమ్ పై పొగడ్తలు కురిపిస్తూ అభినందనలు తెలిపారు. 

వైష్ణవ్, కృతి ఇద్దరూ కూడా తొలిసారిగా నటిస్తున్నప్పటికీ కూడా ఎంతో అనుభవం ఉన్నవారి మాదిరిగా ఎంతో అద్భుతంగా నటించారని, విలన్ గా విజయ్ సేతుపతి వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, రాక్ స్టార్ దేవిశ్రీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మైత్రి మూవీ మేకర్స్ వారి భారీ నిర్మాణ విలువలు, మరీ ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా సినిమాని తీసిన దర్శకుడు బుచ్చి బాబు సనా ఇలా అందరూ కూడా ఈ మూవీ సక్సెస్ కి కారణంగా నిలిచారని, ఈ సందర్భంగా వారితో పాటు మిగతా యూనిట్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందలు తెలుపుతున్నట్లు పోస్టులు పెట్టారు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతున్నాయి.....!!



మరొకసారి మహేష్ తో నటించనున్న అల్లరి నరేష్ ... ఏంటి నిజమే ....??

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>