MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sundeep-kishan5516bcf3-e2ec-42d4-9d61-979b5a4eae82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sundeep-kishan5516bcf3-e2ec-42d4-9d61-979b5a4eae82-415x250-IndiaHerald.jpgసందీప్ కిషన్ హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ హిట్స్ మాత్రం చాలా తక్కువ వచ్చాయి .ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఆ సినిమా తర్వాత సందీప్ కి తెలుగులో మళ్లీ హిట్ రాలేదు. ఇక తెలుగు సినిమాలని కొంచెం పక్కన పెట్టి సందీప్ తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో నగరం సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే కొన్ని సినిమాలో అతిధి పాత్రలో కూడా చేశారు. ఇలా తెలుగులో మరియు తమిళంలో సినిమాలు చేసుకుంటూ సందీప్ కిషన్ తన కెరీర్ ని లాగుకుంటు వస్తున్నాడు . ఇక ఆయన సినిమాల విషయానికి ప్రస్తుతం సంsundeep kishan;murli sharma;geetha;jeevan;murali;rao ramesh;sandeep;sundeep kishan;cinema;sangeetha;telugu;tamil;remake;press;heroine;venkatadri express;athidhiఏ1 ఎక్స్ప్రెస్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి??ఏ1 ఎక్స్ప్రెస్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి??sundeep kishan;murli sharma;geetha;jeevan;murali;rao ramesh;sandeep;sundeep kishan;cinema;sangeetha;telugu;tamil;remake;press;heroine;venkatadri express;athidhiThu, 04 Mar 2021 17:32:39 GMTసందీప్ కిషన్ హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ హిట్స్ మాత్రం చాలా తక్కువ వచ్చాయి .ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఆ సినిమా తర్వాత సందీప్ కి తెలుగులో మళ్లీ హిట్ రాలేదు. ఇక తెలుగు సినిమాలని  కొంచెం పక్కన పెట్టి సందీప్ తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో నగరం సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే కొన్ని  సినిమాలో అతిధి పాత్రలో కూడా చేశారు. ఇలా తెలుగులో మరియు తమిళంలో సినిమాలు చేసుకుంటూ సందీప్ కిషన్ తన కెరీర్ ని లాగుకుంటు వస్తున్నాడు . ఇక ఆయన సినిమాల విషయానికి ప్రస్తుతం సందీప్  తమిళంలో హిట్టయిన నాట్ప్ తునై   సినిమాని తెలుగులోకి ఏ వన్ ఎక్స్ప్రెస్ గా రీమేక్ చేస్తున్నారు . తమిళ్ లో లాగే తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సందీప్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . అలాగే ఆ మధ్యనే విడుదలైన ఈ సినిమా పాట సింగిల్ కింగులం కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది .ఇక లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జీవన్ డైరెక్షన్ చేస్తున్నారు. తమిళంలో సినిమాకి హీరోగా నటించిన హిప్ హాప్ తమిళన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ ఏ వన్ ఎక్స్ప్రెస్ సినిమాని నిర్మాతలు 5 కోట్లకి అమ్మేశారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలి అంటే 5 కోట్లకి పైనే కలెక్ట్ చేయాలి. ఈ సినిమా మీద బజ్ కూడా బాగానే ఉంది. ఇక మార్చ్ 5న  విడుదలవుతున్న  ఈ ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమా హిట్ అవుతుందా లేదో వేచి చూడాలి.


మెగా ఫ్యామిలీ హీరో తో ఆఫర్ కొట్టేసిన అరియన !!

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>