MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/easha-rebba12db2d90-5e71-4e61-9b0d-212f28b50cc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/easha-rebba12db2d90-5e71-4e61-9b0d-212f28b50cc5-415x250-IndiaHerald.jpgఇతర భాషలకి చెందిన కథానాయికలు ఇస్తోన్న పోటీని తట్టుకుని ఒక తెలుగు అమ్మాయి నిలబడటం అంత తేలికైన పనికాదు. కానీ హైదరాబాద్ కి చెందిన ఈషా రెబ్బా ఇటు నటన పరంగాను .. అటు గ్లామర్ పరంగాను నిలబడింది. అయితే సక్సెస్ లు రాకపోవడంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఆమె గ్లామర్ ను ఒలకబోయకపోవడమే అవకాశాలు తగ్గడానికి కారణమనే టాక్ కూడా వుంది. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర పరంగా గ్లామర్ డోస్ పెంచేసినట్టుగా చెబుతున్నారు. ఛాన్స్ ఉంటే చూపించడానికి సిద్ధమవుతుంది.. ఇప్పుడైనా ఆమెకి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి మరి. easha rebba;chiranjeevi;eesha;hyderabad;cinema;telugu;girl;success;chitramసినిమాల్లేకపోయినా దానికి మాత్రం తక్కువేం లేదు.. ఈషారెబ్బా అంత చీప్ గా కనిపిస్తుందా..?సినిమాల్లేకపోయినా దానికి మాత్రం తక్కువేం లేదు.. ఈషారెబ్బా అంత చీప్ గా కనిపిస్తుందా..?easha rebba;chiranjeevi;eesha;hyderabad;cinema;telugu;girl;success;chitramThu, 04 Mar 2021 22:00:00 GMTఅమ్మాయి నిలబడటం అంత తేలికైన పనికాదు. కానీ హైదరాబాద్ కి చెందిన ఈషా రెబ్బా ఇటు నటన పరంగాను .. అటు గ్లామర్ పరంగాను నిలబడింది. అయితే సక్సెస్ లు రాకపోవడంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఆమె గ్లామర్ ను ఒలకబోయకపోవడమే అవకాశాలు తగ్గడానికి కారణమనే టాక్ కూడా వుంది. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర పరంగా గ్లామర్ డోస్ పెంచేసినట్టు గా చెబుతున్నారు. ఛాన్స్ ఉంటే చూపించడానికి సిద్ధమవుతుంది.. ఇప్పుడైనా ఆమెకి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి మరి.

నిజానికి చేతిలో హిట్లుంటేనే.. పారితోషికాలు. లేదంటే.. గీచి గీచి మ‌రీ బేరాలాడ‌తారు. తెలుగు అమ్మాయిలంటే మ‌రీనూ. తెలుగులో హీరోయిన్లు లేరు.. లేరంటూ విమ‌ర్శ‌లు చేస్తుంటారు గానీ, ఉన్న‌వాళ్ల‌ని అస్స‌లు ప‌ట్టించుకోరు. తెలుగ‌మ్మాయిల‌కు ఇచ్చే పారితోషికాలూ త‌క్కువే. అయినా స‌రే, వాళ్లు ఎడ్జెస్ట్ అయిపోతుంటారు. అయితే ఈమ‌ధ్య ఈషా రెబ్బా త‌న‌ కు త‌గినంత పారితోషికం ఇవ్వ‌డం లేద‌న్న ఏకైక కార‌ణంతో.. సినిమాని వ‌దిలేసింద ‌ట‌. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌ల‌మ్‌` అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

స‌మంత క‌థానాయిక‌. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం ఈషా రెబ్బాని సంప్రందించారు. తాను కూడా ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది. అయితే... ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తాను త‌ప్పుకున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. దానికి కార‌ణం.. పారితోషికం న‌చ్చ‌క‌పోవ‌డ‌మే అట‌. ``నేను మ‌రీ అంత చీప్ గా క‌నిపిస్తున్నానా ? నాకు మ‌రీ అంత త‌క్కువ పారితోషికం ఇస్తారా`` అంటూ చిరుబుర్రులాడుతూ ఈ సినిమా ని వ‌దులుకుంద‌ట ఇషారెబ్బా. ఈషాకి పెద్ద‌గా సినిమాలేం లేవు. ఆమె డిమాండ్ అంతంత మాత్ర‌మే. అయినా స‌రే, పారితోషికం విష‌యంలో నిక్క‌చ్చిగానే ఉంటోంది. దానికి ఇదే తాజా ఉదాహ‌ర‌ణ‌. 


యష్ పక్కన పెట్టిన స్టోరీకి ప్రభాస్ ఒకే చెప్పాడట.!

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>