MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/a-new-hero-coming-from-alluaravindh-familya3b541ad-5d19-472b-8e7c-bc1c90da8237-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/a-new-hero-coming-from-alluaravindh-familya3b541ad-5d19-472b-8e7c-bc1c90da8237-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సినీ బ్యాగ్రౌండ్ గురించి వచ్చిన హీరోలే ఎక్కవ. ఇక్క ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే ఎక్కవ. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన బన్నీ, అల్లు శిరీష్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారుviran muttamsetty;ram charan teja;allu aravind;allu arjun;allu sirish;naga;naga chaitanya;niharika konidela;ram pothineni;sai dharam tej;varun;varun sandesh;varun tej;naga aswin;producer;husband;producer1;hero;june;vaishnav tej;arjun 1;chaitanya 1అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?viran muttamsetty;ram charan teja;allu aravind;allu arjun;allu sirish;naga;naga chaitanya;niharika konidela;ram pothineni;sai dharam tej;varun;varun sandesh;varun tej;naga aswin;producer;husband;producer1;hero;june;vaishnav tej;arjun 1;chaitanya 1Thu, 04 Mar 2021 15:00:00 GMTరామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన బన్నీ, అల్లు శిరీష్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

తాజాగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను పిసిఎం స్టూడియోస్, మైత్రి అసోసియేషన్ బ్యానర్లను నిర్మిస్తున్నారు. చిట్టిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

విరాన్ ముత్తంశెట్టి హీరోగా బతుకు బస్టాండ్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ముత్తంశెట్టి వారు బన్నీ నటిస్తున్న 'పుష్ప' ప్రొడక్షన్ లో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బుధవారం 'బతుకు బస్టాండ్' ఫస్ట్ లుక్ ని వదలడమే చేయడమే కాకుండా జూన్ 11న సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అల్లు అర్జున్ మామ కొడుకు విరాన్ తో కలిపి మొత్తం మెగా కాంపౌండ్ నటీనటుల సంఖ్య 12కు చేరుకుంది.

అయితే ఈ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతీ హీరో ఏదో రకంగా సినిమాలు చేస్తే జనాల మధ్య హైప్ తెచ్చుకుంటున్నారు. మరి విరాన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా లాంఛ్ అవుతాడనే ఊహాగానాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. అదే సమయంలో చైతన్య కు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని కూడా అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారో చూడాలి మరి.


జగన్ ను వీళ్ళే నాశనం చేసేస్తారు గురూ...!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>