PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో హరీష్ రావు విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్త సీరియస్ గా గమనిస్తోంది. ఆయన రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు హరీష్ రావు ముందు నుంచి కూడా బలంగానే ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఆయన ఇతర పార్టీలకు బలం గా మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.harsihrao,kcr,trs,ts;kcr;harish;bhavana;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;రాజీనామా;chief minister;letter;reddy;t harish rao;etela rajender;partyహరీష్ ని కేసీఆర్ మళ్ళీ పక్కన పెడతారా...?హరీష్ ని కేసీఆర్ మళ్ళీ పక్కన పెడతారా...?harsihrao,kcr,trs,ts;kcr;harish;bhavana;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;రాజీనామా;chief minister;letter;reddy;t harish rao;etela rajender;partyThu, 04 Mar 2021 10:13:47 GMTభారతీయ జనతా పార్టీ కాస్త సీరియస్ గా గమనిస్తోంది. ఆయన రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు హరీష్ రావు ముందు నుంచి కూడా బలంగానే ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఆయన ఇతర పార్టీలకు బలం గా మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.

అయితే ఇప్పుడు హరీష్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీకి దూరం జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి హరీష్ రావు విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసే హరీష్ రావుకి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. దీంతో హరీష్ రావు అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత హరీష్ రావుని టిఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాస్త ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇప్పుడు మళ్లీ హరీష్ రావు ని పక్కన పెట్టాలని భావిస్తే ఈసారి టీఆర్ఎస్  పార్టీ గట్టిగానే ఇబ్బందులు పడవచ్చు. ఇప్పటికే ఈటెల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా తప్పులు చేస్తున్నది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు ని పక్కన పెడితే మాత్రం ఆయన వర్గం ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధులుగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఆదిపురుష్‌లో సీత‌మ్మ‌గా ఆ అమ్మ‌డు ఫిక్స్‌...

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>