PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgనారాయణపేట సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో 70శాతం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా నిలబడటానికి ఉపయోగపడే ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక అని రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యలను మేము పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. మీకు ఎందుకు ఓటువేయాలి ఇంటికో ఉద్యోగం అన్నారు,నిరుద్యోగ భృతి అని,ఉద్యోగుల పీ ఆర్ సి ఇవ్వనందుకు,ప్రమోషన్ లు ఇవ్వనందుక,సన్న వడ్లకు గిట్టుబాటు ధర రానందుక,రైతులకు గిట్టుబాటు ధర రానందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా మీకు ఎందుకు వేయాలి అని ఆయన ప్రశ్నrevanthreddy,congress,ts;modi;kcr;revanth;tara;revanth reddy;congress;mp;scheduled caste;scheduled tribes;backward classes;prime minister;chief minister;history;qualification;central government;reddy;partyతాగుబోతు ముఖ్యమంత్రి... రేవంత్ కీలక వ్యాఖ్యలుతాగుబోతు ముఖ్యమంత్రి... రేవంత్ కీలక వ్యాఖ్యలుrevanthreddy,congress,ts;modi;kcr;revanth;tara;revanth reddy;congress;mp;scheduled caste;scheduled tribes;backward classes;prime minister;chief minister;history;qualification;central government;reddy;partyThu, 04 Mar 2021 11:10:00 GMTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో 70శాతం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా నిలబడటానికి ఉపయోగపడే ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక అని రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యలను మేము పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. మీకు ఎందుకు ఓటువేయాలి ఇంటికో ఉద్యోగం అన్నారు,నిరుద్యోగ భృతి అని,ఉద్యోగుల పీ ఆర్ సి ఇవ్వనందుకు,ప్రమోషన్ లు ఇవ్వనందుక,సన్న వడ్లకు గిట్టుబాటు ధర రానందుక,రైతులకు గిట్టుబాటు ధర రానందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా మీకు ఎందుకు వేయాలి అని ఆయన ప్రశ్నించారు.

ఈ తాగుబోతు ముఖ్యమంత్రి ఇంటిళ్ల పాలి కి ఉద్యోగాలు తీసుకున్నాడు అని ఆరోపించారు. ఈ స్థానంలో మూడు సార్లు ఓడించారు అని అన్నారు. అమ్మ మీ నాన్నను దేశ ప్రధాని చేసింది కాంగ్రెస్ కానీ కష్టాల్లో ఉన్న పార్టీ ని అధికోవాల్సిన సమయంలో శత్రు పక్షంలో చేరినందుకు ఓటు వేయాలా అని నిలదీశారు. వామన్ రావు దంపతులు చంపించిదే మీరు...  ఇప్పుడు న్యాయవాదుల దగ్గరకు వచ్చి ఏడిస్తే న్యాయవాదులు మిమ్మల్ని నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. కార్మికులను,రెవిన్యూ ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిన వారికి ఓట్లు అడిగే అర్హత లేదు అన్నారు.

రామచంద్ర రావు ప్రభుత్వం ఏమి చేయకున్న దానికి వ్యతిరేకంగా కొట్లాడిండా అని నిలదీశారు. మోడీ రాష్ట్రానికి ఎం చేసారని ఓట్లు అడుగుతారు అని ప్రశ్నించారు. 29 ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని వచ్చి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వ రంగం సంస్థలను అమ్ముతున్నారు sc, st, bc లకు ఉద్యోగాలు దొరుకుతాయా అని నిలదీశారు. sc, st, bc లకు రిజర్వేషన్లు లేనట్టు కేంద్రం చూస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి ఒక్క కార్యకర్త 50ఓట్లు టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని సూచించారు.


అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>