MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen-out-of-hit-sequel-another-star-hero-in-his-place96da1fdc-01da-4ced-9d6e-b9ff139b4319-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen-out-of-hit-sequel-another-star-hero-in-his-place96da1fdc-01da-4ced-9d6e-b9ff139b4319-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో న్యాచురల్ నాని ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరో వైపు నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన నిర్మాతగా చేసిన ప్రయత్నాలన్నీ.. అటు అవార్డులను, అలాగే రివార్డులను తెచ్చిపెట్టాయి. ఇక నాని నిర్మాతగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా రీసెంట్‌గా ప్రకటించారు. మరో చిత్రం అంటే ఏదో.. కొత్త చిత్రం అనుకుంటారేమో.. ఆయన చెప్పింది ఏమిటంటే.. ఆయన నిర్మాతగా చేసిన 'హిట్' చిత్రానికి సీక్వెల్ 'హిట్ 2'ని రూపొందించబోతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా నాని తెలిపాడు.'హిట్' గురించి చెప్పుకviswaksen hit;nani;meenakshi;choudary actor;tollywood;cinema;twitter;hero;heroine;traffic police;viswak sen;chitram'హిట్' సీక్వెల్ నుంచి విశ్వక్ సేన్ అవుట్..అతడి ప్లేస్ లో మరో స్టార్ హీరో..!!'హిట్' సీక్వెల్ నుంచి విశ్వక్ సేన్ అవుట్..అతడి ప్లేస్ లో మరో స్టార్ హీరో..!!viswaksen hit;nani;meenakshi;choudary actor;tollywood;cinema;twitter;hero;heroine;traffic police;viswak sen;chitramThu, 04 Mar 2021 20:00:00 GMTటాలీవుడ్ హీరో న్యాచురల్ నాని ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరో వైపు నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన నిర్మాతగా చేసిన ప్రయత్నాలన్నీ.. అటు అవార్డులను, అలాగే రివార్డులను తెచ్చిపెట్టాయి. ఇక నాని నిర్మాతగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా రీసెంట్‌గా ప్రకటించారు. మరో చిత్రం అంటే ఏదో.. కొత్త చిత్రం అనుకుంటారేమో.. ఆయన చెప్పింది ఏమిటంటే.. ఆయన నిర్మాతగా చేసిన 'హిట్' చిత్రానికి సీక్వెల్ 'హిట్ 2'ని రూపొందించబోతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా నాని తెలిపాడు.'హిట్' గురించి చెప్పుకుంటే..

పోలీస్ శాఖలోని క్రైమ్ టీమ్ హోమిసైడ్ ఇంటర్ వెన్షన్ టీమ్ కేసులను ఎలా పరిష్కరిస్తుందో అనే కోణంలో దర్శకుడు శైలేంద్ర కొలను చక్కని కథతో, అంతే చక్కని ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అవ్వడంతో.. ఈ చిత్రానికి సీక్వెల్ అని కాకుండా ఓ ప్రాంచైజీలా కొన్ని చిత్రాలను రూపొందించాలని నాని డిసైడ్ అయ్యాడు. ఈసారి బ్యాక్ డ్రాప్‌ ఏపీకి షిప్ట్ అవుతుందని చెబుతూ.. హీరో కె.డి. అని చిన్న హింట్ కూడా పడేశాడు. అంతే.. ఇక ఈ సినిమాలో నటించే ఆ కె.డి. ఎవరా? అని అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు.

అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఈసారి విశ్వక్సేన్ ఉండడని.. అతని ప్లేస్‌లో ఇలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న అడవి శేష్ హీరోగా నటించనున్నాడని తెలుస్తుంది. అలాగే హీరోయిన్‌గా ఫస్ట్ పార్ట్‌లో చేసిన రుహానీ శర్మ ప్లేస్‌లో 'ఖిలాడి' హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని, ఇప్పటికే ఈ 'హిట్ 2'కి సంబంధించిన స్టోరీని కూడా శైలేంద్ర అల్రెడీ రెడీ చేశాడని, నాని కూడా ఓకే చేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి..!!
" style="height: 469px;">




రేవంత్ రెడ్డిని తెరాస దగ్గర చేసుకుంటుందా...?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>