BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/england2eb997d6-18df-4771-a1f9-d46bd99a5ccb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/england2eb997d6-18df-4771-a1f9-d46bd99a5ccb-415x250-IndiaHerald.jpgభార‌త్‌తో జ‌రుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ క‌ష్టాల్లో ప‌డింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వెంట‌నే మూడు వికెట్లు ప‌డ‌డంతో ఇంగ్లండ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. 30 ప‌రుగుల‌కే టాప్ ఆర్డ‌ర్ అవుట్ అయ్యారు. ఓపెనర్లు విఫ‌ల‌మ‌వ్వ‌గా కెప్టెన్ రూట్ సైతం 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో బెయిర్ స్టో 15, స్టోక్ 14 ప‌రుగుల‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 45 england;letterభార‌త్‌లో 4వ టెస్టు.. ఇంగ్లండ్ వికెట్లు ట‌పాట‌పాభార‌త్‌లో 4వ టెస్టు.. ఇంగ్లండ్ వికెట్లు ట‌పాట‌పాengland;letterThu, 04 Mar 2021 11:04:24 GMTభార‌త్‌తో జ‌రుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ క‌ష్టాల్లో ప‌డింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వెంట‌నే మూడు వికెట్లు ప‌డ‌డంతో ఇంగ్లండ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. 30 ప‌రుగుల‌కే టాప్ ఆర్డ‌ర్ అవుట్ అయ్యారు. ఓపెనర్లు విఫ‌ల‌మ‌వ్వ‌గా కెప్టెన్ రూట్ సైతం 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో బెయిర్ స్టో 15, స్టోక్ 14 ప‌రుగుల‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 45 ప‌రుగులు.. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ 1, అక్ష‌ర్ ప‌టేల్ రెండు వికెట్లు తీశారు.


అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>