MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanthbf5255ca-fd9c-46b9-8380-ba552bfec8ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanthbf5255ca-fd9c-46b9-8380-ba552bfec8ba-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న హీరోల్లో సుమంత్ ఒకరు. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తో గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమంత్ కెరీర్ మొదట్లో కొన్ని హిట్స్ అందుకున్నప్పటికి గత 15 ఏళ్లలో మాత్రం సరైన బాక్సాఫీస్ హిట్ అందుకకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంటున్నాయి.అయితే ఆయన గోదావ‌రి, స‌త్యం లాంటి సినిమాల‌తో.. ఓ ముద్ర వేశాడు. అయితే ఓ హిట్టు కోసం గ‌త కొన్నేళ్లుగా విశ్వ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. జోన‌ర్లు sumanth;business;naresh;allari naresh;nageshwara rao akkineni;pradeep;suma;suma kanakala;sumanth;vishwa;tollywood;cinema;k e krishnamurthy;february;success;allariసుమంత్ కపటదారి ఇంత డిసాస్టర్ అయిందా??సుమంత్ కపటదారి ఇంత డిసాస్టర్ అయిందా??sumanth;business;naresh;allari naresh;nageshwara rao akkineni;pradeep;suma;suma kanakala;sumanth;vishwa;tollywood;cinema;k e krishnamurthy;february;success;allariThu, 04 Mar 2021 17:34:36 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న హీరోల్లో సుమంత్ ఒకరు. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తో గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమంత్ కెరీర్ మొదట్లో కొన్ని హిట్స్ అందుకున్నప్పటికి గత 15 ఏళ్లలో మాత్రం సరైన బాక్సాఫీస్ హిట్ అందుకకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంటున్నాయి.అయితే ఆయన గోదావ‌రి, స‌త్యం లాంటి సినిమాల‌తో.. ఓ ముద్ర వేశాడు. అయితే ఓ హిట్టు కోసం గ‌త కొన్నేళ్లుగా విశ్వ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. జోన‌ర్లు మార్చినా, గెట‌ప్పులు మార్చినా.. ఫ‌లితం ఉండ‌డం లేదు.సుమంత్‌ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్‌ ‘క‌ప‌ట‌ధారి’.క‌న్నడలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కావ‌లుధారి’ సినిమాకు ఇది రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ‘కపటధారి’ చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మించారు. ఆయనే స్క్రీన్‌ప్లే అడాప్షన్ కూడా చేశారు. ఫిబ్రవరి 19 న విడుదలైన ఈ సినిమా అల్లరి నరేష్ నాంది సినిమాతో పాటు విడుదలయ్యింది. అయితే అల్లరి నరేష్ నాంది సినిమా సూపర్ హిట్ అయితే ఈ సినిమా మాత్రం ప్లాప్ గా నిలిచింది. సినిమా కనీసం రెండు వారాలు కూడా సరిగ్గా నడవకముందే క్లోజింగ్ కలెక్షన్స్ కు వచ్చేసింది. మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే..మొత్తంగా చేసిన బిజినెస్ 1.9కోట్లు. ఇక 2.1కోట్లతో బ్రేక్ ఈవెన్ తో విడుదలైన కపటధారి ఓపెనింగ్స్ నుంచే తడబడుతూ వచ్చింది.ఇక రెండు వారాలు కూడా నడవని ఈ సినిమా నిన్నటితో బిజినెస్ ను క్లోజ్ చేసింది. సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 0.41కోట్లు మాత్రమే. గ్రాస్ అయితే 0.75కోట్లు మాత్రమే వచ్చింది. దాదాపు 1.69కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టోటల్ రన్ నిన్నటితో ముగిసింది.


తాప్సీ కి షాక్.. తన ఆస్తులపై ఐ టీ సోదాలు ..!

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>