MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-acharya685160ba-e8ac-4d62-9a67-57e7f16a697d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-acharya685160ba-e8ac-4d62-9a67-57e7f16a697d-415x250-IndiaHerald.jpgకమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య.. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చెర్రీ రోల్ మొదట 30 నిమిషాలు ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత సిద్ధ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం. ఈ మేరకు రాజమౌళితో చిరు ప్రత్యేకంగా మాట్లాడి, డేట్స్ అడ్జెస్ట్ చేయించారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే.. తాజాగా ఆచార్యకు సంబంధించి కీ పాయింట్స్ లీకయ్యాయి. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుchiru acharya;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;indra;kajal aggarwal;koratala siva;ram pothineni;godavari river;cinema;director;lord siva;mass'ఆచార్య' హైలైట్ సీన్స్ లీక్..చిరూ, చరణ్ ఇద్దరూ కేక పెట్టించడం ఖాయమట..!!'ఆచార్య' హైలైట్ సీన్స్ లీక్..చిరూ, చరణ్ ఇద్దరూ కేక పెట్టించడం ఖాయమట..!!chiru acharya;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;indra;kajal aggarwal;koratala siva;ram pothineni;godavari river;cinema;director;lord siva;massThu, 04 Mar 2021 21:00:00 GMTడైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య.. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చెర్రీ రోల్ మొదట 30 నిమిషాలు ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత సిద్ధ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం. ఈ మేరకు రాజమౌళితో చిరు ప్రత్యేకంగా మాట్లాడి, డేట్స్ అడ్జెస్ట్ చేయించారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే.. తాజాగా ఆచార్యకు సంబంధించి కీ పాయింట్స్ లీకయ్యాయి. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమాలో చిరుతోపాటు రామ్ చరణ్ నక్సలైట్లుగా కనిపించబోతున్నారన్న విషయం తెలిసిందే.

 దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం.. గోదావరి జిల్లాలోని మారేడు మిల్లి అడవుల్లో కొనసాగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, రెండు సీన్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో చిరు-కాజల్ మధ్య ఒకటి, చెర్రీ-పూజా యుగళగీతం మరొకటి ఉంటుందట. ఇక మెగాస్టార్ - రెజీనా మధ్య కూడా మరొకటి ఉంటుందని సమాచారం. శివుడి మీద కూడా మరో పాట ఉంటుందట. ఇంద్ర సినిమాలోని 'బంబంబోలే' తరహాలో అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రధానంగా చిరు-రెజీనా మధ్య వచ్చే మాస్ సాంగ్ ఫ్యాన్స్ తో కేక పెట్టిస్తుందని భోగట్టా. ఇందులో ఇందులో మెగాస్టార్ స్టెప్పులు.. నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటాయట. చిరులోని గ్రేస్ ను మరో లెవల్ కు తీసుకెళ్తుందట ఈ సాంగ్‌. అంతేకాకుండా.. చిరు - చెర్రీ మధ్య వచ్చే మాస్ సాంగ్ దుమ్ము లేపుతుందని విశ్వసనీయ సమాచారం. ఇక, సినిమా క్లైమాక్స్ లో కాలికా దేవి సాంగ్ తో ఫైట్ మొదలవుతుందట. ఈ రెండూ రోమాంచితంగా ఉంటాయని అంటున్నారు.ఈ సినిమాలోనూ అంతకు మించి అన్నట్టుగా అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది..!!


రేవంత్ రెడ్డిని తెరాస దగ్గర చేసుకుంటుందా...?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>