PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-kuppam-panchayat-elections-ycp-jagan945811aa-b618-4a2b-95b2-13fa32acf883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-kuppam-panchayat-elections-ycp-jagan945811aa-b618-4a2b-95b2-13fa32acf883-415x250-IndiaHerald.jpg2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది నేతలు సైలెంట్ అయిపోయారు. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక ఆయన పెట్టిన పార్టీ కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని మూసేసి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాchandrababu;cbn;kiran kumar;kishore kumar;kumaar;kiran;hyderabad;nallari kiran kumar reddy;andhra pradesh;congress;mp;district;telugu;chief minister;parliment;reddy;party;nallari kishore kumar reddyకిరణ్ కుమార్ రెడ్డికి బాబు బిగ్ ఆఫర్...?కిరణ్ కుమార్ రెడ్డికి బాబు బిగ్ ఆఫర్...?chandrababu;cbn;kiran kumar;kishore kumar;kumaar;kiran;hyderabad;nallari kiran kumar reddy;andhra pradesh;congress;mp;district;telugu;chief minister;parliment;reddy;party;nallari kishore kumar reddyThu, 04 Mar 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంతమంది నేతలు సైలెంట్ అయిపోయారు. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక ఆయన పెట్టిన పార్టీ కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని మూసేసి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన సోదరుడు kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడం రాజకీయాల్లో ఆయనకు మంచి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి తన సోదరుడి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో కూడా నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. పరిపాలన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డికి మంచి అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఆయన విషయంలో ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడితో ఆయన సమావేశం కూడా అయ్యారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ని కలవడానికి రెండు సార్లు ప్రయత్నం చేసిన కుదరలేదని కానీ వారం రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారని చంద్రబాబు నాయుడు కూడా చిత్తూరు జిల్లాలో ఉన్న సమస్యలు వివరించి పార్టీ కోసం ఏ విధంగా పనిచేయాలో చెప్పారని చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంట్ నుంచి మీకు ఎంపీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>