MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/eesha-rebba71deb238-d5b6-4144-a061-bd4cdfb39afb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/eesha-rebba71deb238-d5b6-4144-a061-bd4cdfb39afb-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గురించి తెలియని వారంటూ వుండ్రాలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈషా.. తనదైన నటనతో పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. eesha rebba;beauty;eesha;eesha rebba;gunasekhar;mani sharma;nageshwara rao akkineni;prema;samantha;india;warangal;cinema;love;mahabharatham;director;girl;heroine;telugammayi;beautiful;net flix;fidaaభారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి.. కారణం అదేనా..!?భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి.. కారణం అదేనా..!?eesha rebba;beauty;eesha;eesha rebba;gunasekhar;mani sharma;nageshwara rao akkineni;prema;samantha;india;warangal;cinema;love;mahabharatham;director;girl;heroine;telugammayi;beautiful;net flix;fidaaThu, 04 Mar 2021 11:00:00 GMTఅమ్మాయి ఈషా రెబ్బా గురించి తెలియని వారంటూ వుండ్రాలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈషా.. తనదైన నటనతో పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‏గా నటించింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో నటించిన.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు.

ఆ తర్వాత ఈషా హీరోయిన్‏గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అమ్మడుకు సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఓ రేంజ్‏లో ఉంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన పిట్టకథలు సినిమా నటించింది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు గురించి ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఈషాను సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చేయడానికి ఈషా రెబ్బ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే అందుకు ప్రధాన కారణం రెమ్యూనరేషన్ అన్నట్లు సమాచారం. ఇందులో ఈషాకు రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చేందుకు డైరెక్టర్ ఒప్పుకున్నాడట. దీంతో తక్కువ రెమ్యూనరేషన్ వలన ఈ సినిమా నుంచి ఈషా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందులో శాకుంతల పాత్రలో సమంత కనిపించనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.


ధోనీ వల్ల ఆ చికెన్‌కు భారీ డిమాండ్..

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>