MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-sneak-peek-inlimax-shot-making-from-rrr-movie-ram-charan-ntr-rajamouli6d90bcd9-050d-4c4f-ac7c-efebae379407-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-sneak-peek-inlimax-shot-making-from-rrr-movie-ram-charan-ntr-rajamouli6d90bcd9-050d-4c4f-ac7c-efebae379407-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రేంజ్ తన సినిమాలతో పెంచుకుంటూ వెళ్తున్నా రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఈ విషయాన్ని ఎస్ ఎస్ రాజమౌళి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జrrr;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;media;hollywood;vegetable market;nandamuri taraka rama raoఆర్ ఆర్ ఆర్ మళ్ళీ పోస్టుపోన్ అవుతుందా ??ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ పోస్టుపోన్ అవుతుందా ??rrr;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;media;hollywood;vegetable market;nandamuri taraka rama raoThu, 04 Mar 2021 16:44:00 GMTటాలీవుడ్ రేంజ్ తన సినిమాలతో పెంచుకుంటూ వెళ్తున్నా రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఈ విషయాన్ని ఎస్ ఎస్ రాజమౌళి  తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేసింది. ఈ టీజర్స్ కి ఎంత స్పందన వచ్చిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ప్రస్తుతం ఓవర్సీస్ నుంచి ఒక సమస్య మొదలైంది. కరోన లోక్డౌన్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్ భయంకరంగా పడిపోయింది.అయితే ఓవర్సీస్ హక్కులు కొన్న కంపెనీ దగ్గరనుంచి చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ లు వెనక్కి తీసుకున్నారు. అందుకే ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి వాయిదా వేయాల్సిందిగా మూవీ టీం ఓవర్సీస్ కంపెనీ కోరింది అని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి జోడిగా ఒలివియా మోరిస్ అనే హాలీవుడ్ నటి కనిపించబోతుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.దాదాపుగా 400 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో రాజమౌళి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఇక ఈ సినిమా విడుదలకి ముందే భారీగా ప్రి రిలీస్ బిసినెస్ జరుగుతుంది. ఇప్పటికే 300 కోట్ల వరకు ఆర్.ఆర్.ఆర్ బిసినెస్ జరిగింది.




జగన్ లాంటి సిఎంను నా జీవితంలో చూడలేదు

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>