PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sujana-bjpyaa-majaka--ap-politicsf4575fee-46e9-4705-9272-030de2d7ba68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sujana-bjpyaa-majaka--ap-politicsf4575fee-46e9-4705-9272-030de2d7ba68-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఇప్పటివరకు వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పాలి. కొంత మంది వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. అయితే వైసీపీ నేతలు కొంతమంది ముఖ్యమంత్రి జగన్ పై అసహనంగా ఉన్నారని అందుకే కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు బీజేపీ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి అలాగే సీఎం రమేష్ వంటి వాళ్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతsujana chowdary,ycp,bjp,ap;bhavana;choudary actor;bharatiya janata party;kamma;jagan;andhra pradesh;rajya sabha;mp;chief minister;letter;central government;ycp;sujana choudary;v;party;mantraవైసీపీ మంత్రులతో సుజనా చౌదరి చర్చలు...?వైసీపీ మంత్రులతో సుజనా చౌదరి చర్చలు...?sujana chowdary,ycp,bjp,ap;bhavana;choudary actor;bharatiya janata party;kamma;jagan;andhra pradesh;rajya sabha;mp;chief minister;letter;central government;ycp;sujana choudary;v;party;mantraThu, 04 Mar 2021 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఇప్పటివరకు వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పాలి. కొంత మంది వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. అయితే వైసీపీ నేతలు కొంతమంది ముఖ్యమంత్రి జగన్ పై అసహనంగా ఉన్నారని అందుకే కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు  బీజేపీ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి అలాగే సీఎం రమేష్ వంటి వాళ్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు మీద గురి పెట్టారు అని అంటున్నారు.

వాళ్ల ను ఖచ్చితంగా  బీజేపీలోకి తీసుకు రావడానికి వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారని సమాచారం. బీజేపీ లోకి వస్తే వాళ్ళకి ఇచ్చే పదవి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వాళ్లు పార్టీ మారడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అనే భావన కూడా ఉంది. వాస్తవానికి వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ పేరు వింటే కొంతమంది నేతలు భయపడుతూ ఉంటారు. అందుకే చాలామంది నేతలు స్వేచ్ఛగా తమ ప్రసంగాలు కూడా చేయలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వాళ్లకు ధైర్యం ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. వాళ్ళు పార్టీలోకి వస్తే మంచి పదవులు ఇస్తామని బీజేపీ నేతలు హామీలు కూడా ఇస్తున్నారట. మరి వాళ్ళు పార్టీ లోకి వస్తారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం అధికారం వైసీపీలో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అయితే కొంత మంది మంత్రుల మీద కూడా బీజేపీ నేతలు దృష్టి పెట్టారని వాళ్లకు కూడా కేంద్ర స్థాయిలో పదవులను ఆఫర్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


జగన్ లాంటి సిఎంను నా జీవితంలో చూడలేదు

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>